ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి
https://youtu.be/ZGF0j7KKssM ప్రముఖ సాహితీవేత్త శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత (శారదా పూర్ణ శొంఠి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** శారదాపూర్ణ శొంఠి – సుసర్ల సాహితీ వేత్త, విద్యావేత్త, తత్వవేత్త, రచయిత్రి , గాయని, బహు గ్రంథకర్త భారత కళా సాంస్కృతిక రాయబారి. జననం తిరుపతి, భారతదేశం. నివాసం చికాగో నగరం, అమెరికా దేశం. 1997 […]
Continue Reading