వినిపించేకథలు-30-పెళ్లికి ముందు ప్రమాణాలు-శ్రీమతి శశికళ వోలేటి కథ
వినిపించేకథలు-30 పెళ్లికి ముందు ప్రమాణాలు.. రచన :శ్రీమతి శశికళ వోలేటి గళం : వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]
Continue Reading