గోడలు (సుభద్రాదేవి గారి కథపై సమీక్ష)
గోడలు (సుభద్రాదేవి గారి కథపై సమీక్ష) -డా. సిహెచ్.సుశీల గోడలు… గోడలు… మనిషికి మనిషికి మధ్య గోడలు. మానవత్వానికి అడ్డుగోడలు. స్త్రీ చుట్టూ నిర్మించిన కట్టుబాట్ల గోడలు. సంప్రదాయాల పేరిట నిలిచిన బలమైన గోడలు. శీలా సుభద్రాదేవి గారు తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను కథావస్తువుగా, కవితాంశంగా తీసుకుంటారు. నాగరికంగా ఎంతో ఎదిగాం అనుకొన్న ఈ రోజుల్లో, సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది అనుకుంటున్న ఈ రోజుల్లో – ఇంకా మూఢ విశ్వాసాల సుడిగుండంలో మనుషులు మునిగితేలుతున్న కఠినసత్యాన్ని చెప్పారీ కథలో. […]
Continue Reading