పుస్తకాలమ్ – 2 “అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ”
అదృశ్యమవుతున్న తథాగతుని అడుగుజాడల అసాధారణ అన్వేషణ (తథాగతుని అడుగుజాడలు– పుస్తక పరిచయం) -ఎన్.వేణుగోపాల్ ఎప్పుడూ ఇవాళ లోనే జీవిస్తుంటాం. రేపు గురించి ఆశలతో సందేహాలతో వేగిపోతుంటాం. అయినా నిన్న మీద తరగని ఆసక్తి ఉండడం మానవ స్వభావంలో అనివార్యమైన, అవిభాజ్యమైన లక్షణం కావచ్చు. అది ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే వెనుకచూపు కానక్కర లేదు. ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే భయం గొలిపే పునరుద్ధరణ వాదమూ కానక్కర లేదు. ‘మంచి గతమున […]
Continue Reading