పేషంట్ చెప్పే కథలు-3 సరైన మందు
పేషంట్ చెప్పే కథలు – 3 సరైన మందు -ఆలూరి విజయలక్ష్మి దడ, ఆయాసం, కాళ్ళుచేతులూ పీకటం, నడుము నొప్పి, గుండెల్లో మంట, చచ్చే నీరసం. రాజేశ్వరి బాధలన్నిటిని ఓపిగ్గా వింటూంది శృతి. చెప్పిందే మళ్ళి చెప్తూందామె. ఒక్కొక్క బాధని చిలవలు పలవలు చేసి వర్ణించి చెప్తూంది. మధ్య మధ్యలో కన్నీళ్ళు పెట్టుకుని పయటచెంగుతో ముక్కు, కళ్ళు తుడుచుకుంటూంది. శృతి సహనం చచ్చిపోతూంది. ఐనా దిగమింగుకుని, చిరునవ్వును ముఖానికి పులుముకుని బ్రహ్మ ప్రయత్నం మీద […]
Continue Reading