కథామధురం-సావిత్రి రమణారావు
కథా మధురం సావిత్రి రమణారావు ‘భార్యని పురుగులా చూడటమూ హింసే! మానసిక హింసే..’ – అని చెప్పిన కథ! -ఆర్.దమయంతి *** వివాహిత స్త్రీలు నిరాశకి గురి అవడానికి గల ప్రధాన కారణాలలో ప్రధానమైనది – కుటుంబంలో వారి ఉనికి కి విలువ లేకపోవడం. భర్త చులకన గా చూడటం, హేళనతో గేలి చేయడం, పదిమందిలో పలచన చేసి మాటలతో అవమానించడం, మాటిమాటికి తూలనాడటం, హీనమైన తిట్లు తిట్టడం.. వంటి […]
Continue Reading