image_print

సాహిత్య అకాడమీకి తొలి మహిళా కన్వీనర్ మృణాళిని!

సాహిత్య అకాడమీకి తొలి మహిళా కన్వీనర్ మృణాళిని! -డా. శిలాలోలిత (సాహిత్య అకాడమీకి తొలి మహిళా కన్వీనర్ గా ఎన్నికైన మృణాళిని గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూ వారికి ‘ప్రజ్వలిత’ అవార్డ్ వచ్చిన సందర్భంలో డా.శిలాలోలిత రాసిన వ్యాసాన్ని మళ్ళీ అందజేస్తున్నాం! ) మృణాళిని కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక సమూహం. ఒక శక్తి. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొతుత. ఇప్పటి వరకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘బెస్ట్ టీచర్ అవార్డ్’, ‘గృహలక్ష్మి స్వర్ణకంకణ […]

Continue Reading
Posted On :