అనుసృజన- సాహిర్
అనుసృజన సాహిర్ హిందీ మూలం: సాహిర్ లుధియానవి అనుసృజన: ఆర్ శాంతసుందరి ‘లోగ్ ఔరత్ కో ఫకత్ జిస్మ్ సమఝ్ లేతే హైరూహ్ భీ హోతీ హై ఇస్ మే యె కహా( సోచతె హై’ అందరూ స్త్రీ అంటే శరీరమనే అనుకుంటారుఆమెలో ఆత్మ కూడా ఉంటుందని ఆలోచించరు. ఇది రాసింది సాహిర్ లుధియానవి. హిందీ సినిమా పాటలు ఇష్టపడే వాళ్ళకి సాహిర్ పేరు సుపరిచితమే. కానీ ఆ పాటలలో స్త్రీవాదాన్ని వినిపించిన […]
Continue Reading