సిలికాన్ వాలీలో శాంతిదేవి!
సిలికాన్ వాలీలో శాంతిదేవి! -ఎన్.ఇన్నయ్య అంతర్జాతీయంగా శాంతిదేవి చారిత్రక పాత్ర వహించింది. ఆమె అమెరికాలో ప్రతిభావంతురాలుగా పేరొంది, ధనగోపాల్ ముఖర్జీ వద్ద చదివి, రవీంద్రనాథ్ ఠాగోర్ కవిత్వాలను ఆనందించిన మేథావి. ఇదంతా మొదటి ప్రపంచ యుద్ధ కాలంనాటి ముచ్చట. శాంతిదేవి అసలు పేరు ఎవిలిన్. 1915 నాటికి ఆమె గ్రాడ్యుయేట్ గా జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా వుంది. అనుకోకుండా ఆమెకు మానవేంద్రనాథ్ రాయ్ తటస్థించాడు. వారిరువురినీ పరిచయం చేసిన ధనగోపాల్ వారి పెళ్ళికి దారితీశాడు. బ్రిటిష్ […]
Continue Reading