image_print

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి కవిత్వం. సునీత గంగరరపు ఇటీవల రాస్తున్న కవయిత్రులలో ఎన్నదగినది. ఆమె కవిత్వం గురించి  ఏమనుకుంటుందంటే – “కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళీ అతుక్కోవాలి కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా […]

Continue Reading
Posted On :