ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 ( సింధుభైరవి )
ఒక భార్గవి – కొన్ని రాగాలు -6 సింధుభైరవి -భార్గవి భైరవి అనేది శక్తి స్వరూపమైన దేవికి వున్న నామాలలో ఒకటి, అందుకేననుకుంటా అమ్మవారి మీద రాసిన ఎన్నో కృతులు ఈ రాగంలో స్వరపరచ బడ్డాయి, పైగా ఈ రాగంలో భక్తి రసం బాగా పలుకుతుండటం కూడా దానికి దోహదం చేసి వుండవచ్చు ఇది శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన అనేక ప్రత్యేకతలున్న ఒక రాగం. హిందుస్థానీలో భైరవి అనీ, కర్ణాటక లో సింధు భైరవి అనీ పిలుస్తారు. […]
Continue Reading