కొత్త అడుగులు-40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు
కొత్త అడుగులు – 40 “మరో గ్రహం”కవయిత్రి హిమబిందు – శిలాలోలిత హిమబిందు కొత్త అడుగులతో మన ముందుకు వచ్చింది. సైన్స్ ను, ఎంతో ప్రయోగాత్మకంగా వివరించడానికి గ్రహాల ఆంతర్యాలను విప్పడానికి “మరో గ్రహం” పేరుతో కవిత్వ రూపంలో వచ్చింది. పిల్లలకీ పెద్దలకు కూడా జ్ఞాన సముపార్జనగా పనికొస్తుంది. గ్రహాల ఆంతర్యాలతో పాటు భూమి చలనాలు, ప్రకృతి, పర్యావరణం, మానవ జీవన మూలాలు ఇలా ఒకటేమిటి అనేక రూపాలతో సైన్స్ తో అభివర్ణిస్తూ నడిచింది కవిత్వం. దీనిని […]
Continue Reading