హృదయ పుష్పకం (కవిత)
హృదయ పుష్పకం -సుభాషిణి ప్రత్తిపాటి ఆ మూడుకాళ్ళ ముసలితో…పరుగులు తీయలేక…పగలంతా అలసి , సొలసినిద్రా శయ్యపై తలవాల్చగానే…కలలు తలగడై జోలపాడగాఅంతులేని శాంతి పొందిన నా హృదయంలోవేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు! జారే వెచ్చని కన్నీళ్ళనుపీల్చుకునేనా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ బిగిసినవశకానికి నాందీ వాక్యమైసుప్రభాతపు పూవై వికసిస్తుంది! తలపుల తడితో…ఊహల అల్లరితో వల్లరిగా సాగి,హృదయ కుహరంలో బీజమై…లోలోపలి ఆశలకు చివురులు తొడిగి,రగిలే క్షణాలను సింధూరంగా మార్చుకుంటూ…తూరుపు వీణెపై పలికే నవరాగానికిజత కలిసే తాళమై….వేవేల మయూఖలుగా ఉదయించేభానుతేజమై…భావికి వెలుగయే […]
Continue Reading