దుబాయ్ విశేషాలు-12
దుబాయ్ విశేషాలు-12 -చెంగల్వల కామేశ్వరి షార్జా విశేషాలు… షార్జా చాలా పెద్ద నగరం ఇది ప్రధాన పరిపాలనా మరియు వాణిజ్య కేంద్రాలను కలిపి సాంస్కృతిక మరియు సాంప్రదాయ ప్రాజెక్టులను కలిగి ఉంది, వీటిలో పురావస్తు శాస్త్రం, సహజ చరిత్ర, సైన్స్, కళలు, వారసత్వం, ఇస్లామిక్ కళ మరియు సంస్కృతికిసంబంధిత మ్యూజియంలు ఉన్నాయి. ప్రత్యేకమయిన ఇస్లామిక్ డిజైన్‌లతో రెండు ప్రధాన సూక్‌లు ఎన్నో టూరిస్ట్ ప్లేస్ లు అందమయిన మసీదులకు ప్రసిద్ది చెందింది. షార్జా అక్వేరియమ్ విశేషాలు… అల్ […]
Continue Reading