image_print

విజ్ఞానశాస్త్రంలో వనితలు-18 రూపా బాయి ఫర్దూన్జీ

విజ్ఞానశాస్త్రంలో వనితలు-18 ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ఎనెస్తిటిస్ట్ రూపా బాయి ఫర్దూన్జీ – బ్రిస్బేన్ శారద రోగికి సర్జరీ చేయడంలో ఎనస్తీషియా పాత్ర చాలా ముఖ్యమైందని అందరికీ తెలిసిన విషయమే. సర్జరీ పేషెంట్లకి మత్తు మందు ఇవ్వడం తప్పనిసరి. రోగి శరీరానికి మత్తు ఇచ్చే వైద్యులే ఎనెస్తీటిస్ట్. ఎనస్తీషియా ఇచ్చే ప్రక్రియ చాలా క్లిష్టమైనది. అంతే కాదూ, ఎనస్తీషియా నుంచి రోగి తిరిగి మేలుకోవడం కూడా కొంచెం టెన్షన్ కలిగించే విషయం. ఇప్పటికీ మెడికల్ కాలేజీల్లో ఎనస్తీషియా […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-17 ఎస్తెర్ లెడెర్‌బర్గ్

విజ్ఞానశాస్త్రంలో వనితలు-16 సూక్ష్మజీవుల జన్యు శాస్త్రవేత్త – ఎస్తెర్లెడెర్‌బర్గ్ (1922-2006) – బ్రిస్బేన్ శారద విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన, ఆటల్లో క్రికెట్, హాకీ లాటిది. అంటే, జట్టు అంతా కలిసి కట్టుగా గెలుపు కోసం శ్రమిస్తారు. తమ తమ వ్యక్తిగత విజయాలు, రికార్డుల మీది ఆశా, పరస్పరం వుండే స్పర్థలూ అన్నీ పక్కన పెట్టి జట్టు విజయం అనే ఒకే లక్ష్యం వైపు నడవాల్సి వుంటుంది. గెలుపు వల్ల వచ్చే కీర్తి ఎక్కువగా కేప్టెన్‌దే అయినా, జట్టు […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-16 ఇడా నోడాక్

విజ్ఞానశాస్త్రంలో వనితలు-16 పోరాడి ఓడిన ఇడానోడక్ (1896-1978) – బ్రిస్బేన్ శారద 2023 లో విడుదలై ప్రపంచమంతటా విజయ భేరి మ్రోగించి ఏడు ఆస్కార్ అవార్డులు కొట్టేసిన చిత్రం “ఓపెన్‌హైమర్”. రెండవ ప్రపంచ యుద్ధంలో “మన్‌హాటన్ ప్రాజెక్ట్” అన్న పేరుతో అణుబాంబును తయారు చేయడానికి సారథ్యం వహించిన  శాస్త్రవేత్త “రాబర్ట్ ఓపెన్‌హైమర్” గురించిన చిత్రం అది. అణుబాంబు తయారీకి మూల సిద్ధాంతమైన “అణు విచ్ఛిన్నత” (Nuclear Fission) ప్రపంచ చరిత్రని మార్చేసిందనటంలో అతిశయోక్తి లేదు. అణు శక్తిని […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-15 కుష్టు వ్యాధి బాధితుల పాలిట దేవత ఏలిస్ బాల్ (1892-1916)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-15 కుష్టు వ్యాధి బాధితుల పాలిట దేవత ఏలిస్ బాల్ (1892-1916) – బ్రిస్బేన్ శారద “కుష్టు వ్యాధి” కొన్ని దశాబ్దాల క్రితం ఈ మాట వింటేనే ప్రజలు వణికిపోయేవారు. “మైక్రో బేక్టీరియం లెప్రే” అనే క్రిమి వల్ల సోకే ఈ వ్యాధికి అప్పట్లో మందే లేదు. ఈ వ్యాధి సోకిన వారిని అసహ్యించుకుని ఊరవతల వారి ఖర్మకి వారిని వదిలేసేవారు. ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతో అభివృద్ధి చెంది శక్తివంతమైన ఏంటీ-బయాటిక్ మందులు అందు బాటులోకి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-14 జాత్యహంకారాన్ని అధిగమించి దూసుకెళ్ళిన రాకెట్టు-కేథెరిన్ జాన్సన్ (1918-2020)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-14 జాత్యహంకారాన్ని అధిగమించి దూసుకెళ్ళిన రాకెట్టు-కేథెరిన్ జాన్సన్ (1918-2020) – బ్రిస్బేన్ శారద “ఫిగర్” అనే మాటకు ఆడపిల్ల అనే చవకబారు అర్థం ప్రారంభమై కొన్నేళ్ళయినా, నిజానికి “ఫిగర్” అనే మాటకి అంకె లేదా సంఖ్య అనే అర్థాలు కూడా వున్నాయి. 2017లో విడుదలైన “హిడెన్ ఫిగర్స్” (Hidden Figures) అనే సినిమా చూసినప్పుడు నాకందుకే భలే సంతోషంగా అనిపించింది. “ఫిగర్స్” అనే మాటను ఈ కథలోని ముగ్గురు స్త్రీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి వాడారు. గణిత శాస్త్రంలోనూ, […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-13 ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి మహిళా ప్రొఫెసర్ – డోరొతీ హిల్ (1907-1997)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-13 ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి మహిళా ప్రొఫెసర్ – డోరొతీ హిల్ (1907-1997) – బ్రిస్బేన్ శారద నేను పని చేసే యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో మా బిల్డింగ్ పక్కనే డోరోతీ హిల్ ఇంజినీరింగ్ ఎండ్ సైన్సెస్ లైబ్రరీ (Dorothy Hill Engineering and Sciences Library) వుంటుంది. ఆసక్తితో డోరొతీ హిల్ గురించి వివరాలు సేకరించాను. వైజ్ఞానిక శాస్త్రాల్లో పని చేయడమంటే పరిశోధన పైన ఆసక్తి, ప్రశ్నలకు  సమాధానా లు తెలుసుకోవాలనే జిజ్ఞాసా, ప్రకృతి పైన […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-12 చెరుకుగడలో తీపిని పెంచిన వృక్ష శాస్త్రవేత్త- డాక్టర్ జానకి అమ్మాళ్ (1897-1984)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-12 చెరుకుగడలో తీపిని పెంచిన వృక్ష శాస్త్రవేత్త- డాక్టర్ జానకి అమ్మాళ్ (1897-1984) – బ్రిస్బేన్ శారద           ప్రపంచంలో చెరుకు ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ భారతదేశానిదే అగ్రస్థానం. అయితే, ఇరవయ్యవ శతాబ్దపు మొదటి వరకూ భారతదేశం (అప్పుడు ఆంగ్లేయుల పాలనలో వుంది) చెరుకుని పాపా న్యూగినీ, ఇండోనేషియా, జావా, వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అక్కడ పెరిగే చెరుకు తీపి దనం పరంగా, నాణ్యత పరంగా ఉత్తమమైనది.   […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-11 వృక్ష-రసాయన శాస్త్రవేత్త ఆషిమా ఛటర్జీ (1917-2006)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-11 వృక్ష-రసాయన శాస్త్రవేత్త ఆషిమా ఛటర్జీ (1917-2006) – బ్రిస్బేన్ శారద ఆయుర్వేదం, యునాని వంటి వైద్య పద్ధతులకి భారతదేశం పుట్టినిల్లు. మొక్కలు, వృక్షాలూ, ఆకులూ, వేర్లూ, అన్నిటిలో మనిషులకొచ్చే చాలా రుగ్మతలకి మందులున్నా యని ఈ వైద్య విధానాలు నమ్ముతున్నాయి. అయితే ఆయుర్వేదం లాటి వైద్యవిధానా లు ఏ మొక్కా, లేక ఏ ఆకు ఏ జబ్బు నయం చేస్తుందో చెప్పగలవే కానీ, ఆయా ఆకుల్లో వున్న రసాయనాలకూ, వాటి లక్షణాలకూ వున్న సంబంధాన్ని […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-10 మొట్ట మొదటి ఈజిప్షియన్ మహిళా శాస్త్రవేత్త సమీరా మూసా (1917-1952)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-10 మొట్ట మొదటి ఈజిప్షియన్ మహిళా శాస్త్రవేత్త సమీరా మూసా     (1917-1952) – బ్రిస్బేన్ శారద అణు ధార్మిక శక్తి (న్యూక్లియర్ ఎనర్జీ) వల్ల ప్రపంచానికి రాబోయే పెను ముప్పుల గురించీ అందరికీ కొంతవరకైనా తెలుసు. ఆ మధ్య విడుదలైన ఒపెన్‌హైమెర్ చిత్రం అణు బాంబు తయారీ, మాన్‌హాటన్ ప్రాజెక్ట్ గురించీ చర్చించింది. అయితే అణు ధార్మికతకు వైద్య శాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాలని “న్యూక్లియర్ మెడిసిన్” అని పిలుస్తారు. కేన్సర్ చికిత్స […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-9 తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-9 తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981) – బ్రిస్బేన్ శారద నేను ఈ శీర్షికన మహిళా శాస్త్రవేత్తల గురించి వ్రాయడం మొదలు పెట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని ఖండాల నుంచి కనీసం ఒక్కొక్కరినైనా పరిచయం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా, వివక్ష స్వరూపాలు ఎటువంటివైనా, దానికి ఎదురుతిరిగి అనుకున్నది సాధించేవారి వ్యక్తిత్వాలూ, తీరు తెన్నులూ ఒకేలాగుంటవి. ఆ క్రమంలో ఐరోపా, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా ముగించి న్యూజీలాండ్ వైపు […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-8 వృక్ష శాస్త్రవేత్త ఇసాబెల్ క్లిఫ్‌టన్ కూక్‌సన్ (1893-1973)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-8 వృక్ష శాస్త్రవేత్త ఇసాబెల్ క్లిఫ్‌టన్ కూక్‌సన్ (1893-1973) – బ్రిస్బేన్ శారద ఏ ప్రాంతంలో ఏ శాస్త్రం వృద్ధిలోకొస్తుందన్నది ఆ ప్రాంతపు భౌగోళిక, నైసర్గిక స్వరూపాల పైన ఆధారపడి వుంటుంది కాబోలు. ఆస్ట్రేలియా విశాలమైన భూ భాగం. రకరకాల వృక్షాలకీ, పశుపక్షజాతులకీ ఆలవాలం. సహజంగానే ఆస్ట్రేలియాలో వృక్ష శాస్త్రంలో చాలా పరిశోధనలు జరిగాయి. అందులోనూ దాదాపు ఇరవయ్యో శతాబ్దం మొదటి వరకూ ఆస్ట్రేలియాలో జనావాసం చాలా తక్కువ. అందువల్ల అడవులూ, చెట్లూ, పక్షులూ, జంతువులూ యథేచ్ఛగా […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-7 కెనెడాకి చెందిన మొదటి మహిళా శాస్త్రవేత్తహేరియట్బ్రూక్స్ (1876-1933)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-7 కెనెడాకి చెందిన మొదటి మహిళా శాస్త్రవేత్తహేరియట్బ్రూక్స్ (1876-1933) – బ్రిస్బేన్ శారద రేడియో ధార్మికశక్తి ప్రపంచాన్ని చాలా రకాలుగా మార్చివేసిందనడంలో అతిశయోక్తి లేదు. అణు విద్యుత్ కేంద్రాలూ, వైద్య సాంకేతికలో పెను మార్పులూ, కేన్సర్ చికిత్సా, ఒకటేమిటి ఎన్నో విధాలుగా రేడియోధార్మిక శక్తినీ, రేడియోధార్మిక పదార్థాలనూ ప్రయోగి స్తారు. రేడియోధార్మిక శక్తిని కనుగొన్నది హెన్రీ బేక్విరల్ అయితే, దాన్ని ముందుకు తీసికెళ్ళింది రూథర్ఫోర్డ్, మేడం క్యూరీ మొదలగు వారు. వీళ్ళే కాకుండా రేడియోధార్మిక శక్తీ, […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-6 స్వయంసిద్ధ గణిత మేధావి సోఫియా కొవలెవ్‌స్కీ (1850-1891)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-6 స్వయంసిద్ధ గణిత మేధావి సోఫియా కొవలెవ్‌స్కీ (1850-1891) – బ్రిస్బేన్ శారద భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి గణిత శాస్త్రం అవసరం గురించి మనం నెదర్ గురించి మాట్లాడుకున్నప్పుడే ప్రస్తావించుకున్నాం. నేను ఎమ్మెస్సీ చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్లు రెండు పేజీల జవాబుకంటే, ఒక సమీకరణమూ, దాన్ని గురించిన రెండు పేరగ్రాఫుల వ్యాఖ్యా, ఆ సమీకరణాన్ని సూచించే ఒక గ్రాఫూ- రాస్తే ఎక్కువ మార్కులిచ్చేవారు. అంటే రెండు పేజీల వివరణ కంటే ఒక్క సమీకరణంలో […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-5 ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-5 ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997) – బ్రిస్బేన్ శారద కొందరుంటారు. వాళ్ళని ఆపాలని ప్రయత్నించటం నిష్ప్రయోజనం. నేలకేసి కొట్టిన బంతి రెట్టింపు వేగంతో ఎలా పైకొస్తుందో అలాగే వాళ్ళని ఆపాలని ప్రయత్నించిన కొద్దీ ముందుకెళ్తారు. వారిని చూసి ఆరాధించి, అబ్బురపడి, స్ఫూర్తిని పొందడమే మన వంతు. అటువంటి వైజ్ఞానికవేత్త మన దేశానికి చెందిన కమలా సొహొనీ. భారత దేశంలో పీహెచ్‌డీ పట్టా చేజిక్కించుకున్న మొట్టమొదటి మహిళ కమలా సొహొనీ. ఆడవారికి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-4 జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-4 జన్యుశాస్త్రంలో సూత్రధారి-రొసాలిండ్ ఫ్రాంక్లిన్ (1920-1958) – బ్రిస్బేన్ శారద రచయిత సిద్ధార్థ ముఖర్జీ  “ది జీన్”  (The Gene) అనే తన అద్భుతమైన పుస్తకంలో విజ్ఞాన శాస్త్రం లో వచ్చిన గొప్ప మలుపులు- అణువు, జన్యువు, కంప్యూటర్ బైట్ (atom, gene, byte) అంటాడు. అణువు- భౌతిక పదార్థం యొక్క మౌలిక (లేదా ప్రాథమిక) పదార్థం అయితే, జన్యువు-జీవ పదార్థానికి ప్రాథమిక మూలం, కంప్యూటర్ బైట్ సమాచారానికి మౌలికమైన అంకం అనీ ఆయన అభిప్రాయపడ్డారు. […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-3 మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-3 మొట్ట మొదటి మహిళా ప్రోగ్రామర్- ఆడా లవ్‌లేస్ (1815-1852) – బ్రిస్బేన్ శారద విజ్ఞాన శాస్త్రం అంటే సాధారణంగా, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం, జీవ శాస్త్రాలు అని అనిపిస్తాయి. ఎందుకంటే, ఈ శాస్త్రాలు మన చుట్టూ వున్న, అనుభవంలోకి తెచ్చుకో గలిగే జీవితాన్నీ, జీవరాసుల్నీ అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి కనక. ఈ అర్థం చేసుకోవాల్సిన ప్రపంచం కంటికి కనిపించే జగత్తయినా కావొచ్చు, కంటికి కనిపించని పరమాణు శక్తులైనా కావొచ్చు, గ్రహరాశుల కూటమి […]

Continue Reading
Posted On :

విజ్ఞానశాస్త్రంలో వనితలు-2 జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717)

విజ్ఞానశాస్త్రంలో వనితలు-2 జీవశాస్త్ర పథంలో సాహసి- మరియా సిబిల్లామెరియన్ (1647-1717) – బ్రిస్బేన్ శారద మనిషికి జిజ్ఞాస ఎక్కువ. చుట్టూ వున్న ప్రపంచాన్ని తెలుసుకోవాలనీ, అర్థం చేసుకోవాలనీ, వీలైతే తన అధీనంలోకి తెచ్చుకోవాలన్న ఆశలు మనిషిని ప్రపంచాన్ని వీలైనంత దగ్గరగా చూడమని ప్రేరేపిస్తూ వుంటాయి. ఆ మాట కొస్తే, చూడగలిగే ప్రపంచాన్నే కాదు, కంటికి కనిపించని పరమాణు రూపాన్నీ, ఖగోళ రాసుల్నీ కూడా తెలుసుకోవాలని నిరంతరమూ ప్రయత్నిస్తూనే వుంటుంది మానవ మేధస్సు. అలాటి ఒక శాస్త్రమే జీవ […]

Continue Reading
Posted On :