అనగనగా-ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసం -ఆదూరి హైమావతి శైలేష్ నాన్నగారు బెంగుళూర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అమ్మ, నాన్నలతో కల్సి సంక్రాంతి శలవులకు బామ్మగారి ఊరికి వచ్చాడు ఎనిమిదేళ్ళ శైలేష్. ఆ రోజు ఉదయం ఎంతకూ నిద్రలేవని శైలేష్ ను అమ్మ హంసిని నిద్ర లేపుతుంటే అటూ ఇటూ తిరిగి పడుకుంటున్నాడు. హంసిని వాడు కప్పుకున్న దుప్పటి లాగేసి వాడి బధ్ధకం వదల గొట్టను “శైలేష్! టైం ఎనిమిదైంది లే. తాతగారు, బామ్మగారూ ఎప్పుడో లేచేసి తోటపని చేస్తున్నారు. చూడూ!” అంటూ […]
Continue Reading