కథా కథనం వొక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథపై పరామర్శ
కథా కథనం ఒక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథ పై పరామర్శ) -ఎ. కె. ప్రభాకర్ ఇక్కడ చాలా మంది కథను చదివారు, ఇప్పుడు విన్నారు. కానీ నేనైతే చూశాను. గీత ముఖంలో ప్రతిక్షణం కదలాడిన ఫీలింగ్స్, వాటి వ్యక్తీకరణ రీతి, చదివేటప్పుడు గొంతులో వినిపించిన ఉద్వేగం, మాటల్లో యెక్కడయెంత అవసరమయితే అంత వూనిక, ఆ మాట వైఖరి … యిలా యిదంతా ఒక పెర్ఫార్మెన్స్. […]
Continue Reading