యాత్రాగీతం-30 (బహామాస్ – భాగం-1)
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-1 అమెరికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న బహామా దీవుల్ని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాం. బహామా దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగం కానప్పటికీ ఇక్కడి వర్క్ వీసాతో చూడగలిగిన ప్రదేశం. మేమున్న కాలిఫోర్నియా నుంచి బహామా దీవుల్ని సందర్శించాలంటే ఫ్లోరిడా రాష్ట్రం వరకు ఫ్లైట్ లో వెళ్లి అక్కణ్ణించి క్రూజ్ లో గానీ, ఫ్లైట్ లో గానీ వెళ్లొచ్చు. ముందు మేం పశ్చిమ తీరంలో ఒకట్రెండు సార్లు క్రూజ్ లకి […]
Continue Reading