జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4 -కల్లూరి భాస్కరం డేవిడ్ రైక్ పుస్తకం గురించి రాద్దామనుకున్నప్పుడు అదింత సుదీర్ఘమవుతుందనీ, ఇన్ని భాగాలకు విస్తరిస్తుందనీ మొదట అనుకోలేదు; ఏ అంశాన్నీ విడిచి పెట్టడానికి వీలులేని, అలాగని అన్ని విషయాలూ రాయడానికీ అవకాశంలేని ఒక సందిగ్ధారణ్యంలో చిక్కుకుంటాననీ ఊహించలేదు. ఓ మామూలు పుస్తక సమీక్షలా రాయచ్చని అనుకున్నాను. కానీ నేను తనను పట్టుకున్నంత తేలిగ్గా ఈ పుస్తకం నన్ను వదలిపెట్టేలా లేదు. ఇందులో రచయిత మధ్యమధ్య అనివార్యంగా ముందుకు తెచ్చిన పురామానవ […]
Continue Reading