ఈ తరం నడక-11- జెన్నీ- అపర్ణ తోట
ఈ తరం నడక – 11 జెన్నీ- అపర్ణ తోట -రూపరుక్మిణి దుఃఖం పెల్లుబికినప్పుడు కవిత్వం ధారై ప్రవహిస్తుంది అంటారు. దుఃఖమే కాదు మనసు నిండా ప్రేమ నిండినా, మానవత్వం పరిమళం నిండినా కవిత్వం చిగురిస్తుంది. అయితే కవిత్వానికి రసజ్ఞత మూలం అనుకుంటాను. ఏ కాలాన్నైనా కవి కన్నుల నుండి చూడగలగాలి. గాలికి రూపురేఖలు కట్టి చూపడం కవిత్వ ప్రతిభ అయితే ఆ […]
Continue Reading