బొమ్మల్కతలు-29
బొమ్మల్కతలు-29 -గిరిధర్ పొట్టేపాళెం వెన్నెల రాత్రి – నల్లని ఆకాశంలో మెరిసే తెల్లని నిండు జాబిలి ప్రసరించే వెండి కాంతుల తీగలు మెల్లగ మీటే చల్లని గాలి, ఆ వెన్నెల గాలిలో విహరిస్తూ పొందే అనుభూతిని మాటల్లో వర్ణించటం అంటే ఎవరికైనా కష్టతరమే. ఏ కవి హృదయానికైనా అనుభవం పొందితే తప్ప ఆ వర్ణన అంత సులభంగా అందదు. అలాంటి ఆ అనుభూతిని రెండు పదాల్లో వర్ణించాల్సి వస్తే – ఇది అసలు సాధ్యమేనా అనిపిస్తుంది. […]
Continue Reading