image_print

కథాతమస్విని-3

కథాతమస్విని-3 అర్ధాంగి రచన & గళం:తమస్విని ***** https://youtu.be/JOsK1_EnX7M తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి.  […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-5 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల)

రామోజు హరగోపాల్ -రామోజు హరగోపాల్‌, కవి, పురాతత్వ పరిశోధకులు, హైదరాబాదు

Continue Reading

జగదానందతరంగాలు-6(ఆడియో) నిజమైన పారితోషికం

జగదానందతరంగాలు-7 నిజమైన పారితోషికం రచన: డాక్టర్ కొచ్చెర్లకోట జగదీశ్ గళం: శ్రీమతి తురగా కనకదుర్గా భవాని నోటిమీద వేలుపెట్టి వారించాను మాట్లాడొద్దని. స్టెతస్కోపుతో చూస్తున్నాను. బాగా గాలి పీల్చుకొమ్మని, అస్సలు మాట్లాడకూడదని ముందే హెచ్చరించాను. అయినా వినదు ఈ మామ్మ. మాట్లాడ్డం ఒక వ్యసనం తనకి. అప్పటికే హాస్పిటల్లో చేరి నెలరోజులు దాటిపోయింది. ఈసారి ఎలాగైనా టేబులెక్కించెయ్యాలి. పాపం, ఎన్నాళ్లని ఇలా పడిగాపులు పడుతుంది? బీపీ తగ్గలేదని, సుగర్ కంట్రోలవ్వలేదని అలా నానుస్తున్నాం. అవి తగ్గకపోతే ఆరోగ్యశ్రీ […]

Continue Reading

వసంతవల్లరి – అతడు-నేను (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  అతడు-నేను రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా […]

Continue Reading

జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య

https://youtu.be/FETIjpvoc3k జలపాతం (పాటలు) -3 తూరుపోడో చందురయ్య -నందకిషోర్ కట్టమీదీ కన్నె బొత్తాకన్నె బొత్తల్ల కేరి గెబ్బెకేరిగెబ్బెల కల్లుదాగు పిలగోతూరుపోడో చందురయ్య ఎడ్లు ఎడ్లు కూడిరాంగదుక్కిటెడ్లు దున్నిరాంగకాలి దుమ్ము కంట్లపాడె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| బువ్వ తింటే బుడ్డు బుడ్డుగడక తింటే గంజి గంజిరొట్టె తింటె రోత పుట్టే పిలగోతూరుపోడో చందురయ్య దగ్గరుంటే వెచ్చ వెచ్చదూరముంటే పచ్చి పచ్చిపాడు ఈడు కచ్చగట్టె పిలగోతూరుపోడో చందురయ్య |కట్టమీదీ| నీళ్ల రేవు నీళ్లు ముంచినీళ్లబిందే లెత్తుకుంటేఅల్లిపువ్వు అలిగినాది పిలగోతూరుపోడో చందురయ్య […]

Continue Reading
Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-3 (మెర్సీ మార్గరేట్ )

సంతకం (కవిత్వ పరామర్శ)-3 మెర్సీ మార్గరేట్ -వినోదిని ***** వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు ఆత్మహత్యలు మహిళా […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – సంధ్యా సమస్యలు (కె.వరలక్ష్మి కథ)

లక్ష్మణశాస్త్రీయం  సంధ్యా సమస్యలు (కథ) రచన: కె.వరలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి ***** https://youtu.be/zrFmipU7Sjo లక్ష్మణశాస్త్రి -పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ. చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ. వృత్తి LIC of india లో అధికారిగా. చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ. –

Continue Reading

“తెలుగు చదివి ఏం చేస్తారు?”

“తెలుగు చదివి ఏం చేస్తారు?”  -డా||కె.గీత (“తెలుగు సాహిత్యం-సమకాలీనత” అనే అంశంపై  వి .యస్. ఆర్ & యన్. వి. ఆర్ కాలేజి ,తెనాలి తెలుగు శాఖ వారు నిర్వహించిన వెబినార్ లో ఆత్మీయ అతిథి ప్రసంగం-) “తెలుగు చదివి ఏం చేస్తారు?”  అని నన్ను ఎమ్మే చదివేటప్పుడు ఒక  లెక్చరర్ అడిగేరు. ఆ నిరాశాపూరిత ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడేది. నిజమే తెలుగు చదివి ఏం చెయ్యాలి? బి.యీ.డీ   చేసి తెలుగు టీచర్ గా పనిచేయాలా? ఒకవేళ  బి.యీ.డీ […]

Continue Reading
Posted On :

జలపాతం (పాటలు) -2 మసకపల్లి

జలపాతం (పాటలు) -2 మసకపల్లి -నందకిషోర్ మసకపల్లి ఇసుకరేవు కొర్రమీను మీసగాడా గాలమేసే నా కొంగు పట్టుకోవేరా సిగ్గులేదు నీకు నాకు బొగ్గు మొకపు అందగాడా నీలాటి రేవుసాటు కూడుకోవేరా ||ఓ బావ నాబావా చుట్టుకోవా ముట్టుకోవా|| అత్త పోరు సవితిపోరు నోరునాది పెచ్చినాది మామ కోరే మరిదికోరె మనసునాది విరిగినాది అగ్గిపుట్టి పాముకుట్టి ఒళ్ళునాది మండినాది ఏరు పొంగి నీరుపొంగి చీరనాది తడిసినాది దిబ్బ మీదీ దుబ్బ తోడు పోటు మీదీ గంగతోడు గంగలో నన్ను […]

Continue Reading
Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-2 (ఎండ్లూరి సుధాకర్ -నల్లద్రాక్ష పందిరి )

సంతకం (కవిత్వ పరామర్శ)-2 ఎండ్లూరి సుధాకర్ -నల్లద్రాక్ష పందిరి -వినోదిని ***** వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు […]

Continue Reading
Posted On :

కథాతమస్విని-2

కథాతమస్విని-2 గొడవ  రచన & గళం:తమస్విని ***** https://youtu.be/29AcWlvpnsE తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి.  […]

Continue Reading
Posted On :

జగదానందతరంగాలు-6(ఆడియో) హెల్మెట్ లేని ప్రయాణం

https://youtu.be/rZEyDgFqpiM జగదానందతరంగాలు-6 హెల్మెట్ లేని ప్రయాణం -జగదీశ్ కొచ్చెర్లకోట ‘అయిపోయింది సార్, మీరిక బయల్దేరండి! స్కిన్ ఒకటేగా? వేసేస్తాను. మీకు మళ్లీ లేటవుతుంది!’ డాక్టరమ్మ ఉదారవాదానికి ఉప్పొంగిపోతూ డ్రెస్ మార్చుకోడానికి గదిలోకొచ్చాను. తెల్లారే వచ్చేశా హాస్పిటల్‌కి. ఎమర్జన్సీ అన్నాక తప్పదుగా! ఆపరేషన్ చివర్లో ఓ రెండు మూడు కుట్లుండగా పేషెంట్ పరిస్థితి బానేవుందని రూఢీ చేసుకుని ఇంటికి బయల్దేరడం మాకు మామూలే! బట్టలు మార్చుకుని అద్దం ముందు నిలబడి చూసుకున్నాను. ‘పొట్టైపోయావు కాబట్టి సరిపోయింది. ఇంకొక్క రెండంగుళాలు […]

Continue Reading

నవలాస్రవంతి-4 (ఆడియో) వాకాటక మహాదేవి (బి. ఎన్. శాస్త్రి నవల- ఉపోద్ఘాతం)

ఏనుగు నరసింహారెడ్డిడిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది.

Continue Reading

నూజిళ్ల గీతాలు-5 మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!

నూజిళ్ల గీతాలు-5(ఆడియో) మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!  రచన &గానం:నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: మనసున్న తల్లి మా తూర్పు గోదావరి! మమతలను కురిపించు మా కల్పవల్లి! అణువణువు పులకించు అందాల లోగిలి! అనురాగమొలికించు ఆనంద రవళి! చరణం-1: వేదనాదము చేయు కోనసీమను చూడు..! వేల వనరులందించు.. మన్యసీమను చూడు..! ప్రగతిలో పయనించు…మెట్టసీమను చూడు..! మూడు సీమల కూడి, మురిపించు సీమ…! చరణం-2: విఘ్నేశ్వరుని కొలువు – ‘అయినవిల్లి’ని చూడు..! సత్యదేవుని నెలవు – ‘అన్నవరము’ను చూడు..! […]

Continue Reading

వసంతవల్లరి – మంత్రసాని (కె.వరలక్ష్మికథ)

https://youtu.be/iHBOYjBPuC4 ఆడియో కథలు  మంత్రసాని (కథ)  రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి తెల్లగా తెల్లారిపోయింది. ఉలిక్కి పడి లేచి కూర్చుంది లోవ. పిల్లలు నలుగురూ ఒకళ్ళమీదొకళ్లు పడి నిద్దరోతున్నారు. ఆ చుట్టు గుడిసెలో అందరూ కాళ్లుచాపుకొని విశాలంగా పడుకోడానికి జాగాలేదు. “లెగండి లెగండి” అని పిల్లల్ని ఒకో చరుపు చరిచి విడిపోయిన జుట్టుని ముడేసుకుంటూ వాకిట్లోకొచ్చింది. లోవని చూడగానే దడిలోపలి పందులు రెండూ గీపెట్టడం మొదలెట్టాయి. తడిక లాగి వాటిని వదిలేసి వచ్చింది. చూరుకింద కుక్కి […]

Continue Reading

దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం “నెల నెలా తెలుగు వెన్నెల” 13 వ వార్షికోత్సవపు సాహితీ సదస్సు ప్రత్యేక ప్రసంగం -జూలై 25, 2020) –డా||కె.గీత కృష్ణశాస్త్రిగారి పాటంటే ఒక తియ్యదనం, ఒక గొప్ప మధురానుభూతి, ఒక విహ్వల బాధ!  ఆయన కవిత్వంలో కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా,  ముందుగా నేను చిన్నతనంలో నేర్చుకున్న కృష్ణశాస్త్రిగారి పాటల్లో నాకిష్టమైన లలిత గీతంతో ప్రారంభిస్తాను. ఇది […]

Continue Reading
Posted On :

నూజిళ్ల గీతాలు-4 నెచ్చెలి (ప్రత్యేక గీతం)

నూజిళ్ల గీతాలు-4(ఆడియో) నెచ్చెలి (పాట) రచన: నూజిళ్ల శ్రీనివాస్ గానం: ఈశా వరకూరు ఎల్లరు మెచ్చే నెచ్చెలి ఏ ఎల్లలు లేని నెచ్చెలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నెచ్చెలి స్త్రీ ప్రగతికి నిచ్చెన నెచ్చెలి! చరణం -1: ఏ రంగంలోనైనా స్త్రీ మూర్తుల కృషి ఘనమైనదని ఏ పనీ చేపడుతున్నా స్త్రీ విజయాలకు కొదవుండదని ఎరుక పరచు అంతర్జాతీయ వనితా మాస పత్రిక వెలుగులను పంచు అంతర్జాల […]

Continue Reading

కొన్ని నిర్మోహక్షణాలమధ్య.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=dePB2s_L618 కొన్ని నిర్మోహక్షణాలమధ్య..  (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి) -లక్ష్మణశాస్త్రి ‘‘కపాలంతో తీర్థం తాగాలంటే పెట్టి పుట్టాలి’’, మాతా మనీషా భైరవి చీకట్లోకి చూస్తూ చెబుతోంది. ‘‘అలాంటి కపాలం దొరకాలంటే, దానికి ముందుగా అన్ని యోగ్యతలూ ఉన్న శవం దొరకాలి’’. మేమిద్దరమూ రెల్లుగడ్డతో కప్పబడిన చిన్న గుడిసె ఆవరణలో కూర్చుని ఉన్నాం. చుట్టూ అడవిలో చిక్కగా అలముకున్న చెట్లు . మహాస్మశానం అది. బెంగాల్ లోని శక్తిపీఠం అయిన తారాపీఠ్ లోని మహాస్మశానంలో కూర్చుని  ఉన్నాం […]

Continue Reading

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా

జలపాతం (పాటలు) -1 ఓ కన్నమ్మా -నందకిషోర్ ||నా స్వాస తీసుకోవే ఓ కన్నమ్మా నా లాలి అందుకోవే||   కోనేటి దారుల్లో కలువా పందిరినీడ చేపా కన్నూపిల్లా చెంగూన దూకింది ఉమ్మనీరు ఉబికినాదే నా కన్నమ్మా నిదురాపో నిదురాపోవే   సంపెంగవాగుల్లో సిలకలాగుట్టకాడా నెమిలి కన్నూపిల్లా నెమ్మదిగా ఆడింది అడవంతా తిరిగినాదే నా దేవమ్మా నిదురాపో నిదురాపోవే   చిట్టి చిట్టి ఓనగాయా చింతకిందికి రమ్మంది పచ్చ పచ్చ కందిచేను పసుపు రాయామంది కళ్ళు రెండు […]

Continue Reading
Posted On :

అసలైన విశ్వ సుందరి

అసలైన విశ్వ సుందరి  -శ్రీనివాస భరద్వాజ కిశోర్ సృష్ఠికంతటికి మన భూమాతే —  అసలైన విశ్వసుందరి — అసలైన విశ్వమంతటికీ          — భూమాతయే విశ్వసుందరి భూమాతే నిజమైన సుందరి   – భూమాతయే విశ్వసుందరి నీలి సముద్రము చీరగా – పచ్చని అడవులు రవికెగా మంచుకిరీటముతో తిరిగే మన – భూమాతయే విశ్వసుందరి నల్లని ఆకాశపు తివాసిపై – తెల్లని పూలుగ  తారలు మారగ రాజహంసలా నడిచే- మన – భూమాతయే విశ్వసుందరి లావణ్యానికి ముగ్ధుడై – కన్నార్పకుండ అన్నివేళలా సూర్యుడు ఎవరిని చూసేడో ఆ – భూమాతయే విశ్వసుందరి చల్లని చూపూ చిరునవ్వు కోరి – వన్నెల వెనెల చంద్రుడు పాపం ఎవరి చుట్టు తిరిగేడో ఆ  – భూమాతయే విశ్వసుందరి ఎన్నో యుగాల వయస్సువున్నా – రోజూ పెరిగే వర్ఛస్సుతో నిత్య యవ్వనముతో వెలిగే ఆ  – భూమాతయే విశ్వసుందరి నాగలితో తన తనువు చీరినా – విషములతో కలుషితము చేసినా కడుపులు నింపే పంటలనిచ్చే  – భూమాతయే విశ్వసుందరి అస్త్రాలు వాడి పెళ్ళగించినా – యంత్రాలతోటి కడుపు చించినా రత్నాలే రాసులుగా ఇచ్చే  – భూమాతయే విశ్వసుందరి ***** శ్రీనివాస భరద్వాజ కిశోర్ -పేరు: శ్రీనివాస భరద్వాజ కిశోర్ కలం పేరు: కిభశ్రీ (డా।।సినారె గారి ఆశీస్సులతో) వృత్తి: 17 సం।।లు భారత దేశంలో వైజ్ఞానికునిగానూ, గత 23 సం।।లుగా అమెరికాలో […]

Continue Reading

కథాతమస్విని-1

కథాతమస్విని-1 త్వమేవాహం రచన & గళం:తమస్విని ***** https://youtu.be/QUA1Cut7Syg తమస్విని -నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి.  […]

Continue Reading
Posted On :

లక్ష్మణశాస్త్రీయం – ఖాళీ సంచులు (కె.వరలక్ష్మి కథ)

లక్ష్మణశాస్త్రీయం  ఖాళీ సంచులు (కథ) రచన: కె.వరలక్ష్మి గళం: లక్ష్మణశాస్త్రి ***** https://youtu.be/StL1fZOU7z0 లక్ష్మణశాస్త్రి -పేరు లక్ష్మణశాస్త్రి, పుట్టింది పెరిగింది కాకినాడ. చదివింది గురుకుల పాఠశాల తాడికొండ, తరువాత కొన్ని యూజీలు, పీజీలు, ఇంకా వేలకొద్దీ పేజీలూ. వృత్తి LIC of india లో అధికారిగా. చక్కటి సంగీతమూ, సాహిత్యమూ బలమూ, బలహీనతానూ. –

Continue Reading

నవలాస్రవంతి-3 (ఆడియో) వెల్లువలో పూచికపుల్లలు (భాస్కరభట్ల కృష్ణారావు నవల)

ఆడెపు లక్ష్మీపతి -ఆడెపు లక్ష్మీపతి రచయిత, విమర్శకులు, అనువాదకులు. కరీంనగర్ జిల్లాలో జన్మించారు. హైదరాబాదు లో నివాసం. ప్రగతి సచిత్ర వార పత్రిక నుండి 1972, జూన్ 26న వెలువడిన సంచికలో ఈయన రాసి మొదటి కథ ‘ఆదర్శం’ అచ్చయింది. ఇప్పటివరకు దాదాపుగా 25కు పైగా కథలు రచించాడు. వీటిల్లో కొన్ని కథలు ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి. విమర్శవ్యాసాలు, నూతన ధోరణులపై విశ్లేషణలు కూడా రాశారు. –

Continue Reading

జగదానందతరంగాలు-5(ఆడియో) ఇష్టపది

జగదానందతరంగాలు-5 ఇష్టపది -జగదీశ్ కొచ్చెర్లకోట ప్రతి మనిషికీ ఇష్టాలనేవి చాలా ఉంటాయి. అయితే వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకునేవి కొన్నే ఉంటాయి.  ఇవీ నా ఇష్టపది…. మనం చిన్నప్పట్నుంచీ మంచి ఆర్టిస్టు. పలకాబలపాలు, పుస్తకం పెనసళ్లు, గోడా బొగ్గులు, బోర్డు సుద్దముక్కలు.. ఇలా అనేక స్థాయిల్లో మన చిత్రకళ వివిధరూపాల్లో దర్శనమిచ్చింది. అయిదుగురిలో నాలుగోవాణ్ణి. ఇంట్లో అందరికీ ఆహారం, ఆహార్యం చూసేటప్పటికి నాన్నగారి జీతం జయమాలిని డ్రెస్సులా చాలీచాలకుండా సరిపోయేది. అంచేత మధ్యతరగతి వాళ్లకి కళలు, కలలు వుండకూడదని, ఒకవేళ వున్నా […]

Continue Reading

వసంతవల్లరి – పాప (కె.వరలక్ష్మికథ)

ఆడియో కథలు  పాప (కథ)  రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి సూర్యబింబం పశ్చిమాద్రి వెనక దిగడానికి సన్నద్ధమౌతోంది. ఆకాశం సింధూరపు రంగు పైట చెంగును ఆరబెట్టుకుంటోంది. తూర్పున అప్పుడే మొదటి చుక్క మెరవబోతోంది. మోకాలి మీద ముందుకి వంగి చితుకులు పొయ్యిలోకి ఎగదోసాడు బాలిగాడు. వెదురు గొట్టంతో బుగ్గలనిండా గాలి పూరించి పొయ్యిలోకి ఊదుతున్నాడు. తడిసిన చితుకులు రాజుకోడానికి ఎదురు తిరుగుతున్నాయి. తెల్లని పొగమాత్రం బాలిగాడి కళ్ళల్లో నిండిపోయి నీళ్ళు తెప్పిస్తోంది. ఊది ఊది అలిసిపోయి […]

Continue Reading

క్రిమి సమ్మారం (కవిత)

క్రిమి సమ్మారం -డా||కె.గీత క్రిమి సమ్మారవంటన్నారు ఏటి బాబయ్యా! ఈగలకి ఇసనకర్రలు దోవలకి కిరసనాయిలు ఎలకలకి ఎలకలమందు పందికొక్కుకి ఎండిసేప ఎరా సీవలకి సీనా సెదలకి పొగ వాపుకి సున్నం పుండుకి కారం తేలు కుట్టినా, పాం కుట్టినా సెరువు కాపరి మంత్రం జొరవొచ్చినా, జబ్బు సేసినా పీరుసాయెబు తాయెత్తూనండి పూనకానికి యేపమండా దెయ్యానికి దెబ్బలూనండి పొద్దల్లా సేలో కాళ్లని ఏళ్లాడే జెలగలకి పొగాకు ఉమ్ము మేకల్ని తరివే తోడేలుకి ఉండేలు దెబ్బ పిట్టలకి వొడిసి రాళ్లు […]

Continue Reading
Posted On :

సంతకం (కవిత్వ పరామర్శ)-1 (నీలిమేఘాలు)

సంతకం (కవిత్వ పరామర్శ)-1 నీలిమేఘాలు -వినోదిని ***** వినోదిని -వినోదిని స్త్రీవాద సాహిత్యం మీద ఎంఫిల్ , పీహెచ్డీ చేశారు. గత 12 సంవత్సరాలుగా యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పని చేస్తున్నారు.  అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సోషల్ డిస్క్రిమినేషన్ ప్రాజెక్ట్, మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంటరానితనం జోగిని వ్యవస్థ పై గ్రామీణ అభివృద్ధి శాఖ లో పని చేశారు స్వచ్ఛంద సంస్థలతో కలిసి రైతు ఆత్మహత్యలు మహిళా సాధికారత […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-2 (ఆడియో) మోదుగు పూలు (దాశరథి రంగాచార్య)

అంపశయ్య నవీన్ -నవీన్ 1969 లో రాసిన అంపశయ్య ఒక క్లాసిక్. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత అయిన అంపశయ్య నవీన్ కథలు, విమర్శలు కూడ వ్రాసారు. –

Continue Reading
Posted On :

జగదానందతరంగాలు-4 (ఆడియో) తిరుపతి

జగదానందతరంగాలు-4 తిరుపతి -జగదీశ్ కొచ్చెర్లకోట “లేవాల్లేవాలి! మళ్ళా క్యూ పెరిగిపోతుంది. నాలుగున్నర రిపోర్టింగ్ టైము!” తను అలా తరమకపోతే ఓపట్టాన లేచేవాళ్ళెవరూ లేరిక్కడ.  “పొద్దున్నే లేవాలన్నప్పుడు పెందరాళే పడుకోవచ్చు కదండీ! ఈకబుర్లు ఎప్పుడూ వుండేవే!” అని తనంటూనేవుంటుంది.  కానీ ఇల్లొదిలి, ప్రాక్టీసొదిలి, ఇహలోకంనించి ఇక్కడికొచ్చాకా కూడా పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకోకపోతే పాతకం కాక మరేఁవిటి? ఇంటిదగ్గరుంటే లేచినవెంటనే కాల‘అ’కృత్యాలు మొదలవుతాయి..అదేనండీ…ఫేస్‌బుక్కూ, వాట్సప్పూ చూసుకోవడం, పేపర్ చదువుతూ కూర్చోడం! ఇలా నెట్వర్కుల్లేని చోటకొస్తే కాలకృత్యాలు పద్ధతిగా జరుగుతాయి.  […]

Continue Reading

వసంతవల్లరి – సహచరి (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  సహచరి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు…

నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు… -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: తెలియనే లేదు… అసలు తెలియనే లేదు .. తెలియనే లేదు… నాకు తెలియనే లేదు .. ఎలా గడిచేనో కాలం తెలియనే లేదు… ఇలా ఎప్పుడేదిగానో తెలియనే లేదు… నిన్నదాక నే పొందిన అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మారుట తెలియనే లేదు..! చరణం-1: పల్లె లోన అమ్మ నాన్న తోన ఆట లాడుకున్న రోజు మరవనే లేదు ఇంతలోనే మనుమలొచ్చి నన్ను తాత అంటుంటే అర్థం కావటం లేదు […]

Continue Reading

నవలాస్రవంతి-1 (ఆడియో) వట్టికోట ఆళ్వారుస్వామి “ప్రజల మనిషి”

ఎన్. వేణుగోపాల్పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు. ర‌చ‌న‌లు: ‘స‌మాచార సామ్రాజ్య‌వాదం’, ‘క‌ల్లోల కాలంలో మేధావులు – బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌’, ‘అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌’, ‘క‌థా సంద‌ర్భం’, ‘క‌డ‌లి త‌ర‌గ‌’, ‘పావురం’, తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, ‘పోస్ట్‌మాడ‌ర్నిజం’, ‘న‌వ‌లా స‌మ‌యం’, ‘రాబందు నీడ‌’, ‘క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌’, ‘ప‌రిచ‌యాలు’, ‘తెలంగాణ‌ – స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, […]

Continue Reading
Posted On :

నూజిళ్ల గీతాలు-2(ఆడియో) ఎందరో మహానుభావులు!

https://www.youtube.com/watch?v=ZgRxeREChak నూజిళ్ల గీతాలు-1(ఆడియో) ఎందరో మహానుభావులు -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు ఎందరో….! చరణం-1: రోగాలు మన దరి చేరకుండగా, ఇంటనే ఉంచి భద్రంగా చూస్తూ అయిన వాళ్లకు దూరంగా ఉన్నా అందరి క్షేమాన్ని కోరే పోలీసులు ఎందరో… ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు! […]

Continue Reading

వసంతవల్లరి – నమ్మకం (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  నమ్మకం (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

కబళించే రక్కసి కరోనా (ఆడియో)

కబళించే రక్కసి కరోనా(ఆడియో) -జ్యోతిర్మయి మళ్ల కబళించే రక్కసి ఇది కరోనా దీని పేరు కన్నుమిన్ను కానకుండ కటువుగ కాటేస్తోంది దీన్ని.. తరిమెయ్యాలంటే పరిష్కారమొక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… పరదేశంలొ పుట్టింది ప్రపంచమంత పాకింది ప్రాణాలను మింగేస్తూ పరుగున ఇటు వస్తోంది దీని.. పొగరణచాలంటే పోరాటం ఒక్కటే కట్టడిగా ఉందాం కదలకుండ ఉందాం STAY HOME…. STAY SAFE…… ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి తెలుగు […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే…. (జ్ఞాపకాల పాట) -నూజిళ్ల శ్రీనివాస్ *పల్లవి:* మా ఊరి మీదుగా నే సాగుతుంటే… గుండెలో ఏదొ కలవరమాయెగా..! మా అమ్మ నవ్వులే, మా నాన్న ఊసులే… గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా…. గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా….! *అనుపల్లవి:* ఏడకెళ్ళిన గాని…ఏడున్న గానీ… నా ఊరు నను వీడిపోని అనుబంధం… నా బాల్యమే నన్ను విడని సుమగంధం…! *చరణం-1:* ఏ ఆవు చూసినా మా ఆవు గురుతులే… పచ్చిపాలను పితికి […]

Continue Reading

జగదానందతరంగాలు-3(ఆడియో) కొడుకు పుట్టాలనీ…

జగదానందతరంగాలు-3 కొడుకు పుట్టాలనీ… -జగదీశ్ కొచ్చెర్లకోట తనింకా ఆఫీసు నుంచి రాలేదు. సాయం సంధ్యను చూద్దామని ఎస్సెల్లార్ కెమెరా పట్టుకుని డాబా మీదకి బయల్దేరబోతోంటే మా క్లాస్‌మేట్ ఫోన్ చేసింది. ‘సీజరుంది వస్తావా?’ అని!  తన నర్సింగ్ హోమ్ నడిచివెళ్ళేంత దూరమే. అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ దృశ్యం ఇదీ… “అలాగంటే ఎలాగండీ అత్తయ్యా? నాచేతుల్లో ఏముంటాది? దేవుడెలాగిస్తే అలాగ!” సుమతి కళ్ళల్లో సన్నటి కన్నీటిపొర అప్పుడే వేసిన లైటు వెలుగులో మెరుస్తూ కనబడుతోంది. సుమతి […]

Continue Reading

వసంతవల్లరి – తోడు (కె.వరలక్ష్మి కథ)

ఆడియో కథలు  తోడు (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

జగదానందతరంగాలు-2(ఆడియో) ఎంత స్వేచ్ఛ!

జగదానందతరంగాలు-2 ఎంత స్వేచ్ఛ!  -జగదీశ్ కొచ్చెర్లకోట నులివెచ్చనైన నీళ్ళల్లో సుతిమెత్తని గోడలమధ్య నాయిష్టానికి నేను యథేచ్ఛగా ఈదులాడేంత…. పైగదిలోంచి లయబద్ధంగా వినబడుతున్న జతిస్వరాన్ని నేనొక్కతెనే వినేటంత.. ఒకటారెండా? నలభైవారాలపాటు నిరాటంకమైన ప్రయాణంలో నాఅంతట నేనే ఎదిగేటంత…. ఎక్కడినుంచో జలపాతాల గలగలల్లా ధ్వనులు. నాకోసం తనుతాగే ఫలరసాలన్నీ గొంతులోంచి జారి, నాచుట్టూ కాసారాల్లా అలుముకుంటాయి బద్ధకంతో కాళ్ళుచాపి నేను తన్నిన ప్రతిసారీ పులకింతకు లోనయ్యే ఆనందం నేనెలా చూడాలి? నన్నుతలచి మైమరిచే ఆ కన్నుల వెన్నెలల్ని లోపలుండి చూసేదెలా? అప్పుడప్పుడు ఒకానొక మృదువైన స్పర్శ నా గది […]

Continue Reading

వసంతవల్లరి – “వెనక్కి నడుస్తున్నామా?”కథ (కె.వరలక్ష్మి)

వసంతవల్లరి  “వెనక్కి నడుస్తున్నామా?” (కథ) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి https://youtu.be/r–tZiexdtU అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

జగదానందతరంగాలు-1(ఆడియో) ఎంత బెంగనిపిస్తుంది?

https://www.youtube.com/watch?v=oBtGD-dbmfk జగదానందతరంగాలు-1 ఎంత బెంగనిపిస్తుంది? -జగదీశ్ కొచ్చెర్లకోట   ఎంత బెంగనిపిస్తుంది? నీగది రేపట్నుంచి నీదికాదు.  అక్కడికి తాతగారి సామాన్లవీ వచ్చి చేరతాయి.  ప్రయాణం ఖరారైన తరవాత నీపుస్తకాల గూడొకసారి తెరుస్తావు.  వ్యాపకానికి కాదు. జ్ఞాపకాలకోసం!  లెక్కల పుస్తకం తెరిస్తే లెక్కలేనన్ని మధురానుభూతులు! స్నేహితులతో అరకు వెళ్ళినపుడు కొన్న నెమలీకల విసనకర్ర మొత్తం పాడైపోయినా ఒక పింఛాన్ని అత్యంత శ్రద్ధగా దాచుకున్నావు. గుర్తుందా? దానికోసం తాటాకుల్లోంచి మేతకూడా తెచ్చిపెట్టావు.  నీపేరు కనుక్కోమని మొదటి పేజీ నుంచి ముప్ఫయ్యారో […]

Continue Reading

వసంతవల్లరి – శివంగి (కథ) (ఆడియో)

ఆడియో కథలు  శివంగి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి “శివంగి కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త, తిండి గింజలు కాజేయడమే కాకుండా, రాత్రంతా నిద్రలేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహాయతను ఆధారంగా చేసుకొని ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఈ రెండు దృశ్యాల్ని ‘శివంగి’ పాత్రలో సాదృశ్యం చేసింది రచయిత్రి. ఈ రెంటి నుంచి శివంగి విముక్తి కోరుకుంది. మొగుడి కంటే ముందు ఎలుక ఆమె […]

Continue Reading