యాత్రాగీతం-39 (బహామాస్ – భాగం-10) బహామాస్ క్రూజ్ రోజు -4 చివరిభాగం
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-10 బహామాస్ క్రూజ్ (రోజు -4, చివరిభాగం) నాసో నగర సందర్శన పూర్తయిన రోజు క్రూయిజ్ లో రాత్రి భోజనం ప్రత్యేకమైనది. ఫార్మల్ దుస్తులు వేసుకుని రెస్టారెంటులో సీటు రిజర్వ్ చేసుకుని చేసే భోజనం అన్నమాట. మగవారు సూటు, బూటు లేదా కనీసం ఫుల్ హాండ్ షర్టు ఇన్ షర్టు చేసుకుని, బూట్లు వేసుకుని, ఆడవారు చక్కని గౌన్లు వేసుకుని చక్కగా తయారయ్యి మరీ భోజనానికి […]
Continue Reading