విత్తనం (బాల నెచ్చెలి-తాయిలం)
విత్తనం -అనసూయ కన్నెగంటి బదిలీ మీద పొరుగు ఊరు నుండి ఆ ఊరు బడికి వచ్చిన సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రామేశంకి పిల్లలన్నా, మొక్కలన్నా ఎంతో ఇష్టం. బడికి వచ్చిన మొదటి రోజే ఆ బడిలో బోలెడంత ఖాళీ స్ధలం ఉండేసరికి చూసి ఆనంద పడ్డాడు. కానీ ఆ స్ధలంలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయి ఉండటం చూసి చాల బాధపడ్డాడు. అతను ఎలాగైనా పిచ్చి మొక్కలు పీకేసి..అక్కడ మంచి మంచి మొక్కలు నాటి పెంచి […]
Continue Reading