image_print

అనగనగా-ఆదర్శం (బాలల కథ)

ఆదర్శం -ఆదూరి హైమావతి అది ప్రశాంతి పురంలోని ప్రాధమికోన్నతపాఠశాల .ఏడోతరగతి పిల్లలం తా పరీక్షలుకాగానే పాఠశాలవదలి వేసవితర్వాత హైస్కూల్ కెళ్ళిపో తారు.పాఠశాల పెద్దపంతులమ్మ పవిత్రమ్మ ప్రతి ఏడాది లాగే ఈ ఏడా దీ ఏడవ తరగతి పిల్లలందరికీ అందరికీ ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులూంతా కొద్దిసేపు మాట్లాడి పిల్లల నంతా దీవించా రు. పిల్లలందరినీ ఉద్దేశించి పెద్దపంతులమ్మ మాట్లాడుతూ , ” పిల్లలూ! మీరంతా ఎంతోమంచివారు.ఏడేళ్ళు ఇక్కడ చదివి  ‘ఒనమః’ లతో మీ విద్యాభ్యాసం […]

Continue Reading
Posted On :

స్ఫూర్తి (బాల నెచ్చెలి-తాయిలం)

స్ఫూర్తి -అనసూయ కన్నెగంటి        పాఠం చెప్పటం పూర్తి చేసి గంట  కొట్టగానే తరగతి గది నుండి  బయటికి వెళుతున్న ఉపాధ్యాయుణ్ణి “ మాస్టారూ..! ఈ బడిలో ఆరు బయట నాకు కొంచెం స్ధలం కావాలండి” అని అడిగాడు రాము.       ఆ మాటకి తోటి విద్యార్ధులంతా ఫక్కున నవ్వారు రాముని చూసి.  సిగ్గు పడ్దాడు రాము.     అయితే రాము మాటలకి వెళ్ళబోతున్న వాడల్లా ఆగిపోయి వెనక్కి వచ్చారు ఉపాధ్యాయుల వారు.  రాము మామూలు విద్యార్ధి కాదు. […]

Continue Reading
Posted On :

అనగనగా-పంతులుగారి ఆగ్రహం (బాలల కథ)

పంతులుగారి ఆగ్రహం  -ఆదూరి హైమావతి  ప్రశాంతిపురం   ప్రాధమిక పాఠశాలలో మూడోక్లాస్ తరగతి గది అది.  ప్రవీణ్    ఇంటిపని నోటు పుస్తకం మాస్టారికి ఇవ్వగానే ,మాస్టారు కోపంగా దాన్నితిరిగి ప్రవీణ్     చేతిలోకి విసిరేసి “ఏరా! ఇది వ్రాతా! పిచ్చి గీతలా! కోళ్ళు గెలికిన ట్లుందిరా నీ వ్రాత, ఛీ  వెళ్ళు. సరిగ్గా వ్రాసి తీసుకురా! జవాబులు తప్పుల్లే కుండా  చెప్పగానే సరిపోదు, దస్తూరీకూడా చక్కగా ఉండాలి.  వెళ్ళు”  అని అరిచారు.  ప్రవీణ్    […]

Continue Reading
Posted On :

బలమైన కుటుంబం (బాల నెచ్చెలి-తాయిలం)

బలమైన కుటుంబం -అనసూయ కన్నెగంటి  అనగనగా ఒక ఊర్లో ఒక పిల్లి మూడు పిల్లల్ని పెట్టింది. వాటిలో ఒకటి కాస్తంత బలంగా ఉండేది. మిగతా రెండు పిల్లులూ  బలహీనంగా ఉండేవి . అయితే తల్లి పిల్లి  తన పిల్లల్ని వెంటేసుకుని ఇల్లిల్లూ తిరుగుతూ ఆహారం ఎలా సంపాదించుకోవాలో పిల్లలకు నేర్పటం మొదలు పెట్టింది. సహజంగానే బలమైన పిల్లి పిల్ల వేగంగా పరిగెత్తుతూ ఎప్పుడూ తల్లి వెనకే ఉండేది. దాంతో దానికి తల్లి పట్టిన ఆహారంలో ఎక్కువ భాగం […]

Continue Reading
Posted On :

అహంకారం తెచ్చిన ముప్పు (బాల నెచ్చెలి-తాయిలం)

అహంకారం తెచ్చిన ముప్పు   -అనసూయ కన్నెగంటి   పూలలో తేనె కోసమని  తోటంతా కలయ తిరగసాగింది తేనెటీగ. అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడే ఉన్న గులాబి పూవు దగ్గరకు వచ్చింది. ఆ పూవు మీద వాలబోయేదల్లా పూవు చుట్టూ ఉన్న ఆకులను తింటున్న పచ్చని పురుగును చూసి ఆగిపోయింది.  ఆ పురుగు అక్కడ్నించి వెళ్ళిపోయాకా అప్పుడే తేనె తాగుదాంలే అని అంతవరకూ అక్కడే చక్కర్లు కొట్టసాగింది తేనెటీగ.             అటుగా వెళుతున్న మరో తేనెటీగ అది గమనించి “ఎందుకలా […]

Continue Reading
Posted On :

అందరూ మంచివాళ్లే! (బాల నెచ్చెలి-తాయిలం)

 అందరూ మంచివాళ్లే!  -అనసూయ కన్నెగంటి        రాజన్న, గోపన్నలు ఇద్దరూ బాల్యం నుండీ  మంచి మిత్రులు. ఇద్దరూ కలసే చదువుకున్నారు. అలాగే ఇద్దరూ చదువైపోయాకా వ్యాపారాలు ప్రారంభించి బాగా సంపాదించారు. కొంతకాలానికి           పొరుగున ఉన్న కోసల రాజ్యంలో  వ్యాపార అవకాశాలు బాగా ఉన్నాయని తెలుసుకున్న ఆ ఇద్దరు మిత్రులూ   తమ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికి ఆ రాజ్యంలో వ్యాపారం చేద్దామని వచ్చారు.          ఆ కొత్త రాజ్యములోని వ్యాపార పరిస్ధితులను అర్ధం చేసుకున్న రాజన్న, గోపన్నలు రోజూ […]

Continue Reading
Posted On :

తిరిగి చేరిన నమ్మకం (బాల నెచ్చెలి-తాయిలం)

తిరిగి చేరిన నమ్మకం  -అనసూయ కన్నెగంటి      ఆహారం వెదుక్కుంటూ  హడావిడిగా అటూ ఇటూ ఎగురుతున్న పిచ్చుకకు ఒక చోట చెట్టుకు వ్రేలాడ  తీసిన ధాన్యపు కంకుల గెల కనిపించింది. అప్పటికి చాలా రోజుల నుండి సరిపడా ఆహారం ఎంత వెదికినా దొరకని పిచ్చుకకి  దాన్ని చూడగానే నోరు ఊరింది. ఆత్రుతగా తిందామని గబుక్కున వెళ్లబోయి  సందేహం వచ్చి ఆగిపోయింది. “ గతంలో ఇలా వ్రేలాడదీసిన వరి కంకుల మీద వాలి చాల సార్లు ఆహారాన్ని తిన్నాను. […]

Continue Reading
Posted On :

బెట్టు విడిచిన చెట్టు (బాల నెచ్చెలి-తాయిలం)

 బెట్టు విడిచిన చెట్టు -అనసూయ కన్నెగంటి            ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న వేప చెట్టు మీద వాలింది గోరింక. దాంతో చాల కోపం వచ్చేసింది చెట్టుకు. దానిని ఎలాగైనా తన మీద నుండి ఎగిరిపోయేలా చేయాలనుకుని  గట్టిగా అటూ ఇటూ ఊగసాగింది వేప చెట్టు.         కొమ్మపై కూర్చున్న  గోరింకకు ఉన్నట్టుండి  ఆ చెట్టు ఎందుకు ఇలా ఊగుతుందో అర్ధం కాక కంగారు పడుతూ చుట్టూ చూసింది. ఆ సమయంలో  గాలీ,వానా ఏదీ రావటం లేదు. చుట్టు […]

Continue Reading
Posted On :

గురుశిష్యులు (బాల నెచ్చెలి-తాయిలం)

గురుశిష్యులు -అనసూయ కన్నెగంటి   తల్లి కాకికి బెంగగా ఉంది.      పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకటి బాగానే ఉంది. రెక్కలు రాగానే తన తిండి తాను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది. రెండవ దానితోనే తల్లి కాకికి బెంగ. దానికీ ఎగరటం బాగానే వచ్చింది. కానీ చెట్టుని విడిచి పెట్టి ఎక్కడికీ వెళ్లటం లేదు. ఎప్పుడు చూసినా చెట్టు మీదనే ఉంటుంది. అది కూడా తన ఆహారాన్ని తాను సంపాదించుకుంటే  తల్లి కాకికి సంతోషంగా ఉండేది. తన తోడు తాను వెదుక్కునేది.  […]

Continue Reading
Posted On :

అతి తెలివి  (బాల నెచ్చెలి-తాయిలం)

                                         అతి తెలివి  -అనసూయ కన్నెగంటి             పిల్ల దొంగ  రాముడుకి ఆ రోజు దొంగతనం చేయటానికి ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అతనిలో పట్టుదల పెరిగి  ఒక్క దొంగతనమైనా చేయకుండా ఇంటికి తిరిగి వెళ్లకూడదని ఊరంతా తిరగసాగాడు.       అలా తిరుగుతూ తిరుగుతూ  రోడ్డు పక్కన అరుగు మీద విశ్రాంతి తీసుకుంటున్న సన్యాసి దగ్గర  సొమ్ము ఉన్నట్లు గమనించాడు. దానిని ఎలాగైనా అతని వద్ద నుండి దొంగిలించాలని  సన్యాసికి కనపడకుండా మాటుగాసాడు.          కొంతసేపటికి  అలసట తీరిన సన్యాసి అక్కడి నుండి […]

Continue Reading
Posted On :

తీర్పు (బాల నెచ్చెలి-తాయిలం)

                                                తీర్పు –అనసూయ కన్నెగంటి          ఒకరోజు ఒక విచిత్రమైన తగవు తీర్పు కోసం వచ్చింది రాజుగారి దగ్గరకి.           గంగయ్య, మంగయ్య ఇద్దరూ పక్క పక్క పొలాలున్న రైతులు. గంగయ్య మోసకారి. తన పొలం నాలుగు పక్కలా ఉన్న రైతుల్లో ముగ్గురు రైతులు వాళ్ళ వాళ్ల […]

Continue Reading
Posted On :

తాయిలం – ప్రాప్తం (పిల్లల కథ )

                                               ప్రాప్తం – కన్నెగంటి అనసూయ అడవి అంతా జంతువుల అరుపులు , కేకలతో గందరగోళంగా ఉంది.  ఆకలితో ఆహారాన్ని వెదుక్కుంటూ తోటి ప్రాణుల వెంట పరుగులు పెట్టే జంతువులు కొన్ని అయితే , ప్రాణభయంతో పరుగులు పెట్టేవి మరికొన్ని. వేటి అవసరం  వాటిదే. ఆ […]

Continue Reading
Posted On :

తాయిలం-ఎవరి అసూయ వారికే చేటు

          ఎవరి అసూయ వారికే చేటు –అనసూయ కన్నెగంటి               అది చిన్న చేపల చెరువు. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. అవన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తింటూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమంది చేపలంటే ఇష్టం ఉన్నవాళ్ళు  తేలికపాటి ఆహారం తీసుకువచ్చి నీళ్లల్లో విసురుతూ ఉంటారు. అప్పుడవి పోటీపడి మరీ తింటూ ఉంటాయి.      అలా ఆ  చేపల్లో అన్నింటి కంటే కాస్త వేరేగా బంగారు రంగులో ఉండే చేప ఒకటి […]

Continue Reading
Posted On :

 స్నేహం (బాల నెచ్చెలి-తాయిలం)

                                                స్నేహం                                                    -అనసూయ కన్నెగంటి      హరిత, భవిత ఇద్దరూ […]

Continue Reading
Posted On :