తిరిగి చేరిన నమ్మకం (బాల నెచ్చెలి-తాయిలం)
తిరిగి చేరిన నమ్మకం -అనసూయ కన్నెగంటి ఆహారం వెదుక్కుంటూ హడావిడిగా అటూ ఇటూ ఎగురుతున్న పిచ్చుకకు ఒక చోట చెట్టుకు వ్రేలాడ తీసిన ధాన్యపు కంకుల గెల కనిపించింది. అప్పటికి చాలా రోజుల నుండి సరిపడా ఆహారం ఎంత వెదికినా దొరకని పిచ్చుకకి దాన్ని చూడగానే నోరు ఊరింది. ఆత్రుతగా తిందామని గబుక్కున వెళ్లబోయి సందేహం వచ్చి ఆగిపోయింది. “ గతంలో ఇలా వ్రేలాడదీసిన వరి కంకుల మీద వాలి చాల సార్లు ఆహారాన్ని తిన్నాను. […]
Continue Reading