“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల
“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల (బంగారు ఆచార్యులు గారి “ప్రశ్న” కవితా ఖండికపై పరామర్శ) -వి.విజయకుమార్ ఒక కవితా ఖండికకు వినూత్నంగా “ప్రశ్న” అనే శీర్షిక కావడమే ఒక చైతన్యం. ప్రశ్నించడం అంటేనే చైతన్యం. బంగారు ఆచార్యులు గారు వామపక్షవాది. వామ పక్షీయుల దృక్కోణం ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతుంది. ఉద్యమ నేపథ్యంతో, ప్రజా సంబంధాలతో, క్షేత్రస్థాయిలో అనేక పోరాటాల్లో స్వయంగా పాల్గొని సోషలిస్టు మార్గంలో సమాజం నడవాలని ఆకాంక్షిస్తూ, నడుస్తున్న చరిత్రలోని అమానవీయ, అన్యాయపు […]
Continue Reading