అమ్మసంచి (కవిత)
అమ్మసంచి -బంగార్రాజు కంఠ నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో ఒప్పోపదినెలలు ఈ భూమిని మోసిన అమ్మకు తప్పఎవరికీ వుండదు ఆ చారికల సంచిప్రపంచం మొత్తం మీద అమ్మకి తప్ప ఎవరికీ నచ్చవుకడుపు మీది ఆ బాధానంద ముద్రలుపొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టునువ్వూ నేనూ చీరే వుంటాం పొట్టలో […]
Continue Reading