విజ్ఞానశాస్త్రంలో వనితలు-14 జాత్యహంకారాన్ని అధిగమించి దూసుకెళ్ళిన రాకెట్టు-కేథెరిన్ జాన్సన్ (1918-2020)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-14 జాత్యహంకారాన్ని అధిగమించి దూసుకెళ్ళిన రాకెట్టు-కేథెరిన్ జాన్సన్ (1918-2020) – బ్రిస్బేన్ శారద “ఫిగర్” అనే మాటకు ఆడపిల్ల అనే చవకబారు అర్థం ప్రారంభమై కొన్నేళ్ళయినా, నిజానికి “ఫిగర్” అనే మాటకి అంకె లేదా సంఖ్య అనే అర్థాలు కూడా వున్నాయి. 2017లో విడుదలైన “హిడెన్ ఫిగర్స్” (Hidden Figures) అనే సినిమా చూసినప్పుడు నాకందుకే భలే సంతోషంగా అనిపించింది. “ఫిగర్స్” అనే మాటను ఈ కథలోని ముగ్గురు స్త్రీ శాస్త్రవేత్తలను ఉద్దేశించి వాడారు. గణిత శాస్త్రంలోనూ, […]
Continue Reading