దుబాయ్ విశేషాలు-13 (ఆఖరిభాగం)
దుబాయ్ విశేషాలు-13 (ఆఖరిభాగం) -చెంగల్వల కామేశ్వరి షార్జా, దుబాయ్, అబుదాబీలలో ఉన్నన్ని టూరిస్ట్ ప్లేసెస్ మిగతా నాలుగు దేశాల లో తక్కువనే చెప్పొచ్చు. “సూక్ అల్ జూబేయిల్” షార్జాలో ఉన్న ఒక మాల్! ఇందులో, దేశీ స్వదేశీ కూరగాయలు, పళ్ళు, తేనె, సీఫుడ్, నాన్ వెజ్ వంటి ఎన్నో ఉత్పత్తులు నిర్దిష్టమయిన ధరలకు లభ్యమవుతాయి. మన రైతు బజార్ కి మల్లే, కానీ చాలా అధునాతనంగా అన్ని సదుపాయాలతో శుచి శుభ్రతలతో ఉంటుంది. ఇటువంటిదే దుబాయిలో కూడా […]
Continue Reading