జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-11
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-11 -కల్లూరి భాస్కరం మనిషిని సామాజిక జీవి అంటారు; అంతే రాజకీయ జీవి కూడా. సమాజం ఎంత అవసరమో రాజకీయం కూడా అంతే అవసరం. అయితే, సమాజాన్ని ఒక పద్ధతిగా ఉంచడంలో, నడపడంలో రాజకీయానిది ముఖ్యపాత్రే కానీ, ఏకైకపాత్ర కాదు. రాజకీయా నికి సమాంతరంగా సంస్కృతి, సాహిత్యం, శాస్త్రవిజ్ఞానం సహా ఆయా జ్ఞానరంగాలు కూడా అంతే ముఖ్యపాత్ర నిర్వహిస్తుంటాయి. ఏదీ ఇంకొక దానిని మింగివేయకుండా ప్రతీదీ కొన్ని హద్దులను, తూకాన్ని పాటించినప్పుడే అది […]
Continue Reading