చిత్రం-6
చిత్రం-6 -గణేశ్వరరావు బ్రోర్ద్రిక్ గీసిన ఈ చిత్రం ఒక పోటీలో ప్రధమ బహుమతి పొందింది. బహుమతి ఎంపికకు జ్యూరీ నిర్ణయానికి వున్న కారణాలు ఏవైనప్పటికీ, ఈ చిత్రంలో ఒక విశేషం వుంది: అదే చిత్రంలో మరో చిత్రం. నేపథ్యంలో సుప్రసిద్ధ చిత్రకారుడు పొలాక్ గీసిన చిత్రం వుంది. బ్రోర్ద్రిక్ చిత్రంలో ఒక విద్యార్థి బృందం చిత్ర కళా ప్రదర్శనలో ఒక కళా కృతిని చూస్తున్నట్టు చూపించబడింది. పొలాక్ ఆమెను ప్రభావింతం చేసాడు, అతను తనకు అందించిన స్ఫూర్తికి […]
Continue Reading