image_print

చక్కని చుక్క (కథ)

చక్కని చుక్క -దామరాజు విశాలాక్షి “ఏంటి ? ఆ పిల్ల నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే, నేను వెళ్ళి వాళ్ళ బామ్మతో మాటాడాలా? నాకున్న పలుకుబడి పేరు ప్రతిష్టలు చూసి, నీకు పిల్లనివ్వడానికి, బోల్డు మంది లైనుకడుతుంటే, ఆ పిల్ల కోసం నేను…..నేను…..  …ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే  చేసినవాడిని,  దేహీ। అని వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లనడగాలా? మండిపడ్డాడు. మనోజ్ తాత మరిడయ్య …. అడగకు. నేను ఆ అమ్మాయిని పెండ్లాడి వాళ్ళింటికి వెళ్ళిపోతాను. లేకపోతే ! ఏదో దేశం […]

Continue Reading

న్యాయపక్షం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

న్యాయపక్షం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -దామరాజు విశాలాక్షి “బాల్కనీలో కూర్చొని భానుమతి పరిపరివిధాల ఆలోచిస్తోంది”. తన కళ్ళారా చూసిన ఆ సంఘటన పరిపరి విధాల ఆలోచించేలా చేస్తోంది” ఏం చెయ్యాలి? ఈ విపరీతం ఎలా ఆపాలి? ఇందుకోసమై వీడు తనింట చేరాడా? వీడిని వెళ్ళగొట్టినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? “సమస్యను సమూలంగా నాశనం చేయాలి… ఎంతో నమ్మకంతో సింహాద్రి పిల్లని తన వద్ద వదిలి వెళ్ళింది. తను ఆమెకు మాటిచ్చి తప్పుచేసిందా? […]

Continue Reading

జ్ఞాపిక (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

జ్ఞాపిక (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -దామరాజు విశాలాక్షి “ఇది కఛ్చితంగా నీ పనే. ముందు నుండీ ఆ బొంత చూసి ఛీదరించు కుంటున్నావు.. ఏ చెత్తల బండిలోనో పడేసినావా ? నన్నుకూడా పడేయే ,నీకళ్ళు చల్ల బడతాయి నా నేస్తురాలు సచ్చిపోయిందంటే సూడ్డానికెళ్ళాను .. పొద్దున్నెల్లి సాయింత్రానికి వచ్చాను గదే! ఏడుస్తోంది ముసల్దిసత్తెమ్మ ” …           “నాకు తెలియదంటే నమ్మవేం? అయినా, దొంగతనంగా నేనెందు కు పడేస్తాను,చెప్పి చెప్పి చిరాకేసి […]

Continue Reading