జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’
కథా మధురం జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’ -ఆర్.దమయంతి ఇది కథే అయినా, కథ లా వుండదు. నిజం లా వుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంటుంది. కథలో పాత్రలు మనకు బాగా తెలిసినవారే కావడం ఈ కథలోని ప్రత్యేకం. ఇంతకీ కథేమిటంటే : ఒక తండ్రి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు. ఒక కూతురు. ఇద్దరూ జీవితం లో స్థిరపడతారు. అయితే, అల్లుడి కి […]
Continue Reading