కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు
కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు -ఆర్.దమయంతి జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా, ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. కారణం? – అమ్మనీ, అమ్మ లేని లోటుని తీర్చగల ప్రత్యామ్నాయ శక్తి మరొకటి ఈ సృష్టిలోనే లేదు. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమ అమృతభాండమే. ఆడపిల్లలకి అమ్మతో గల ప్రేమానుబంధాలు ప్రత్యేకం గా వుంటాయి. అమ్మ చేతుల్లోంచి ప్రవహించే […]
Continue Reading