విజ్ఞానశాస్త్రంలో వనితలు-13 ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి మహిళా ప్రొఫెసర్ – డోరొతీ హిల్ (1907-1997)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-13 ఆస్ట్రేలియాలో మొట్ట మొదటి మహిళా ప్రొఫెసర్ – డోరొతీ హిల్ (1907-1997) – బ్రిస్బేన్ శారద నేను పని చేసే యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్‌లో మా బిల్డింగ్ పక్కనే డోరోతీ హిల్ ఇంజినీరింగ్ ఎండ్ సైన్సెస్ లైబ్రరీ (Dorothy Hill Engineering and Sciences Library) వుంటుంది. ఆసక్తితో డోరొతీ హిల్ గురించి వివరాలు సేకరించాను. వైజ్ఞానిక శాస్త్రాల్లో పని చేయడమంటే పరిశోధన పైన ఆసక్తి, ప్రశ్నలకు సమాధానా లు తెలుసుకోవాలనే జిజ్ఞాసా, ప్రకృతి పైన […]
Continue Reading