డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’
డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’ -సుశీల నాగరాజ సాధన—- అంటే ఏమిటి? దేన్ని మనం సాధన గా పరిగణించాలి!!?? ఉద్యోగం…?!పదోన్నతి..?!వివాహం…?! ప్రపంచం దృష్టి లో సాధనకి నిర్వచనం డబ్బుతో ముడివడి ఉండొచ్చు ! కానీ, ప్రపంచం నిర్ణయించినదే ‘సాధన ‘ అని అనుకుంటే …వారి వారసులు ఒకటి, రెండు తరాలపాటు వారిని గుర్తు పెట్టుకుంటారు. ఆ తరువాత వారి ఉనికి కాలగర్భంలో కలిసిపోతుంది. […]
Continue Reading