వాతావరణం బాగుండలేదు (హిందీ: “मौसम खराब है” డా. దామోదర్ ఖడ్సే గారి కథ)
వాతావరణం బాగుండలేదు मौसम खराब है” హిందీ మూలం – డా. దామోదర్ ఖడ్సే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు విమానంలో అడుగుపెడుతూనే ఆమె తన సీటును వెతుక్కుంది. చాలా రోజుల తరువాత తను తన కోసం కిటికీపక్కన ఉన్న సీటు కావాలని అడిగింది. లేకపోతే సాధారణంగా ఏ సీటు దొరికితే అదే తీసుకునేది. ముంబయి నుండి ఢిల్లీకి వెళ్ళే ఈ ఐ.సి. 168 ఫ్లైటులో తరచు జనసందోహం ఉంటుంది. ముంబయిలో పనులన్నీ […]
Continue Reading