విజ్ఞానశాస్త్రంలో వనితలు-12 చెరుకుగడలో తీపిని పెంచిన వృక్ష శాస్త్రవేత్త- డాక్టర్ జానకి అమ్మాళ్ (1897-1984)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-12 చెరుకుగడలో తీపిని పెంచిన వృక్ష శాస్త్రవేత్త- డాక్టర్ జానకి అమ్మాళ్ (1897-1984) – బ్రిస్బేన్ శారద ప్రపంచంలో చెరుకు ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ భారతదేశానిదే అగ్రస్థానం. అయితే, ఇరవయ్యవ శతాబ్దపు మొదటి వరకూ భారతదేశం (అప్పుడు ఆంగ్లేయుల పాలనలో వుంది) చెరుకుని పాపా న్యూగినీ, ఇండోనేషియా, జావా, వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. అక్కడ పెరిగే చెరుకు తీపి దనం పరంగా, నాణ్యత పరంగా ఉత్తమమైనది. […]
Continue Reading