సంపాదకీయం-సెప్టెంబర్, 2023
“నెచ్చెలి”మాట అంతర్యాన్ -డా|| కె.గీత ఔరా చంద్రుని పై భారతయాన్ కాలుమోపినట! అదేనండీ చంద్రయాన్ – అక్కణ్ణించి చూసి కుందేలు ఏమనుకుంటుందో మరి! తన తలకాయంత లేని దేశంలో చీమ తలకాయంత లేని మనిషి ఇంతదూరపు యానం ఎలా చేసాడబ్బా! అనో- అక్కడ ఆకలితో మలమలమాడే పొట్టలు నింపడం కంటే తను సంచరించే ప్రదేశంలో ఏముందోనన్న ఉత్సుకతకే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు వీళ్ళు! అనో- అది చంద్రయాన్ అయితే ఏవిటి మంగళ బుధ ఆదిత్య యాన్ అయితే ఏవిటి […]
Continue Reading