విజ్ఞానశాస్త్రంలో వనితలు-5 ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997)
విజ్ఞానశాస్త్రంలో వనితలు-5 ఆగిపోని నదీ ప్రవాహం – కమలా సొహొనీ (1912-1997) – బ్రిస్బేన్ శారద కొందరుంటారు. వాళ్ళని ఆపాలని ప్రయత్నించటం నిష్ప్రయోజనం. నేలకేసి కొట్టిన బంతి రెట్టింపు వేగంతో ఎలా పైకొస్తుందో అలాగే వాళ్ళని ఆపాలని ప్రయత్నించిన కొద్దీ ముందుకెళ్తారు. వారిని చూసి ఆరాధించి, అబ్బురపడి, స్ఫూర్తిని పొందడమే మన వంతు. అటువంటి వైజ్ఞానికవేత్త మన దేశానికి చెందిన కమలా సొహొనీ. భారత దేశంలో పీహెచ్డీ పట్టా చేజిక్కించుకున్న మొట్టమొదటి మహిళ కమలా సొహొనీ. ఆడవారికి […]
Continue Reading