రాంగ్ నంబర్ (హిందీ: `रांग नंबर’ డా. సందీప్ తోమర్ గారి కథ)
రాంగ్ నంబర్ रांग नंबर హిందీ మూలం – డా. సందీప్ తోమర్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు రుచి స్నేహితురాలు దివ్య బ్రిటన్ నుంచి తిరిగివచ్చినప్పటి నుంచి రుచిని కలుసుకునేందుకు ఆరాటపడుతోంది. రుచి ఫోన్ లో తనకి పెళ్ళి కుదిరిందన్న విషయం ఆమెతో షేర్ చెయ్యడమే ఆ ఆరాటానికి కారణం. రుచికి తన మనస్సులోని ప్రతి విషయాన్ని పంచుకోవడానికి తనకి ఉన్న ఒకే ఒక బాల్యమిత్రురాలు దివ్య. రుచి కూడా అందుకనే […]
Continue Reading