చిత్రం-63
చిత్రం-63 -గణేశ్వరరావు ఫోటో చూసారుగా? మాయా .. మంత్రమూ .. తంత్రమూ లాంటివి ఇందులో ఏమీ లేవు. ఈ టెక్నిక్ ను ‘Drostee” అంటారు. ఒక డచ్ కాఫీ ప్రకటనలో ఒకామె చేత్తో కాఫీ డబ్బా పట్టుకొని నిల్చొని వుంటుంది, ఆమె చేతిలో ఉన్న డబ్బా మీద ఉన్న చిన్న బొమ్మలో – అదే ఫోటో కనిపిస్తుంటుంది. అలా అప్పటి నుంచే ఒక ఫోటోలోని […]
Continue Reading