పాటతో ప్రయాణం-8
పాటతో ప్రయాణం-8 – రేణుక అయోల మనల్ని విడిచి పెట్టి వెళ్ళిపోయిన మన అనుకున్న వాళ్ళు తిరిగి రారని తెలిసినా ఏదో వెర్రి ఆశ. దుఃఖంతో మనుసులో అనుకునే మాటలు, వాటి తాలూకు స్పర్శలు. ఈ గజల్ వింటుంటే అనిపిస్తుంది “నిజానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ తిరిగిరారు, అయినా ఏదో తపన లాంటి వుత్తరం.” నా భావాలతో మీకు అందిస్తున్నాను. మరి ఈ సినిమా గజల్ వినేయండి .. […]
Continue Reading