image_print

హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex)

హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex) ఆలమూరు సౌమ్య ఫేసుబుక్ లో “సేఫ్ సెక్స్” గురించి సూటిగా రాసిన పోస్టు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆ పోస్టులోని అసలు విషయాల్ని తప్పుదోవ పట్టిస్తూ, సమాజం తగలబడిపోతోందని ఆక్రోశం వెళ్లగక్కడమే కాకుండా, దాడికి పాల్పడుతున్నారు. సేఫ్ సెక్స్ అనేది కేవలం ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. ఆడపిల్లలకి ఎమోషనల్ అటాచ్ మెంటు గానో, బ్లాక్ మెయిల్ గానో పరిణమించిన పరిస్థితుల్ని తట్టుకునే శక్తి కూడా. మగపిల్లలు […]

Continue Reading
Posted On :

ఫెమినిజం

ఫెమినిజం – ఝాన్సీ కొప్పిశెట్టి అది రోజూ బయిల్దేరే సమయమే… శాంతమ్మ టిఫిన్ బాక్సు సర్దుతోంది. వైదేహికేదో తప్పు చేస్తున్న భావన…బస్సు మిస్ అవుతావంటూ, ఆఫీసుకి లేటవుతావంటూ శాంతమ్మ తొందర చేస్తోంది. వైదేహిని తను చేయబోతున్న దొంగ పని కలవర పెడుతూ చకచకా తెమలనీయటం లేదు. అక్కడికి వెళ్ళాలన్న తపనే తప్ప ఆమెకు అందమైన చీర కట్టుకుని ప్రత్యేకంగా తయారవ్వాలన్న ధ్యాస కూడా లేదు. ఓవర్ ప్రొటెక్టివ్ తల్లి వంక అక్కసుగా చూసింది. కరుణామయిగా పేరుగాంచిన తన తల్లికి ఎందుకంత […]

Continue Reading