image_print

బంధం (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

బంధం (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -ఎస్. లలిత “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్ళే  ఎక్కువవు తున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో… “ఎవరి గురించి నీవు చెప్పేది… నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం.ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా […]

Continue Reading
Posted On :

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) -బి.కళాగోపాల్ విట్రియోల్ నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ / శిరోజాలు అంటుకు పోయి కనుగుడ్లు చితికిపోయి / ముక్కురంధ్రాలు మూసుకుపోయి చెవులు తెగిపడి / చెంపలు కరిగి బొమికెలు తేలి నన్నో వికృతశిలగా మారుస్తున్న/ ఆ విషపు ద్రావణ బుడ్డి మురుగునీటి పక్కన/ విసిరిన వాడి అహాన్ని సంతృప్తి పరుస్తూ వికటాట్టహాసం చేయసాగింది../ మెడ దిగువన పాలిండ్లు ఉడికిపోతూ తోలుత్తిత్తిలా దేహం ఊగిసలాడుతుంటే/ మంట గాయం […]

Continue Reading
Posted On :

ధీర (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)

ధీర (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ) – బ్రిస్బేన్ శారద ఆఫీసులో నా కేబిన్లో ఎప్పట్లానే పనిలో తల మునకలుగా వున్నాను. ఈ రిపోర్ట్ శుక్ర వారం కల్లా పంపాలి. వున్నట్టుండి మీటింగ్ అలర్ట్ మోగింది. పొద్దున్న తొమ్మిదింటికి ఏం మీటింగ్? చిరాగ్గా కంప్యూటర్ మీద కేలండర్ తెరిచి చూసాను. అంజనాతో మీటింగ్! అంజన నా టీంలో ఒక యేణ్ణర్థం కింద చేరింది. పర్సనల్ మీటింగ్ రిక్వెస్టు […]

Continue Reading
Posted On :

ఇరాము లేని ఈగురం (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

ఇరాము లేని ఈగురం  (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ సుక్కకు తెగవడ్డ నాయినతోటి అవ్వకు సుఖం ఎంత దక్కిందో తెల్వదు గానీ దాని సూరునుంచి ఐదు సుక్కలం కారినం శియకూర వండలేదని శిందులేసినోని చేతుల శీమునేత్తరు ఇడిషి శీపురు దెబ్బలు తిన్నా శీకట్లనే సూర్యుణ్ణి కొట్టిలేపేటి శీపురు అవ్వ బజార్ల బర్ల మంద ఎనకాల ఉరుక్కుంట తట్ట నిండ వేడివేడి తళతళ పెండ తీసుకొచ్చి […]

Continue Reading

గ్యారంటీ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ)

గ్యారంటీ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ             అమ్మ అనుకున్నంతా అయింది. నేను ప్రేమలో పడ్డాను. అతడి పేరు ఉదయ్. ఆఫీసులో నా కొలీగ్. ఎక్కువగా ఎవరితో కలవడు- నాతో తప్ప.           […]

Continue Reading

సగం మనిషి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ)

సగం మనిషి ! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మొదటి బహుమతి రూ.2500/- పొందిన కథ) -రాయప్రోలు వెంకట రమణ శాస్త్రి “లతా… ఏంటి మాట్లాడాలని మెసేజ్ పెట్టావ్ ?” “నువ్ ఫ్రీ అయితేనే చెప్పవే రమణీ,…  ఓ పది నిముషాలు మాట్లాడాలి, అందుకని”. “ఫర్లేదు, ఫ్రీనే, ఆదివారమేగా! ఇప్పుడే టిఫిన్లు అయినయ్ . కానీ […]

Continue Reading