యాత్రాగీతం-37 (బహామాస్ – భాగం-8) బహామాస్ క్రూజ్ రోజు -3
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-8 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-1) మర్నాడు ఉదయం ఎనిమిది ప్రాంతంలో మా నౌక “నాసో” నగరపు ఒడ్డున ఆగింది. ఇక్కణ్ణించి ఊళ్లోకి వెళ్ళడానికి పడవ మీద వెళ్లనవసరం లేదు. నౌక ఆగేందుకు వీలుగా షిప్ యార్డ్ ఉంది ఇక్కడ. మేం ఆ రోజంతా నాసో నగరంలో డే టూరుకి వెళ్తామన్నమాట. ముందుగా ఏ టూర్లు కావాలో బుక్ చేసుకున్న ప్యాకేజీ కాబట్టి మేం […]
Continue Reading