అప్పడాలు (కథ)
అప్పడాలు (కథ) -గీత వెల్లంకి ఆ రాత్రి ఎప్పటిలాగే – ఆడపడుచు పిల్లలిద్దరూ, అత్తగారూ, నేనూ-చిన్నీ మా గదిలో పడుకున్నాం. శెలవులకి వచ్చారు కదా! తనకి తెల్లారి ఆఫీసుంది అని అత్తగారి రూంలో పడుకోమన్నాం. ఉన్నట్టుండి వీపు వెనక మెత్తగా రెండుసార్లుగా గుద్దినట్లు అనిపించింది. రెండున్నరయిందనుకుంటాను. వెనక్కి తిరిగి చూసే సరికి రమ్మని సైగ చేసి గదిలోంచి వెళ్ళిపోయారు. వెళ్ళి చూద్దును కదా – కూలర్ […]
Continue Reading