జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-17
జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-17 -కల్లూరి భాస్కరం ‘కావర పడితే మావురానికి వెళ్ళు’ అని, తెలంగాణలో ఉన్న ఒక సామెతను ప్రస్తావించి రాంభట్ల ఒక ముచ్చట చెప్పుకుంటూవచ్చారు. ఆదిలాబాద్ జిలాల్లోని మాహూరు ఒక శక్తిక్షేత్రం. అక్కడి దేవతను మాహూరమ్మ-మావూరమ్మ-మావురమ్మ-మారెమ్మ అంటారు. అక్కడి అర్చకులను మారెమ్మకాపులనీ, ‘నెత్తురు కోతలవాళ్ళ’ని కూడా అంటారు. మాహూరమ్మ ప్రతిమ ఉన్న ఒక చిన్నమందిరాన్ని ఒక యువతి తలకెత్తు కుంటుంది. జనపనారతో జడలాగా అల్లిన ఒక కొరడాలాంటి సాధనంతో ఒక వ్యక్తి తన అర్ధనగ్న […]
Continue Reading