బొమ్మల్కతలు-26
బొమ్మల్కతలు-26 -గిరిధర్ పొట్టేపాళెం గిరీ..కమాన్…గో…గో…గో…అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా “విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి” స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటి కప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. “సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్” ఇచ్చిన చీటీలో రాసింది మైక్ లో చదివాను. “నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు” […]
Continue Reading